మసూమా బేగం: కూర్పుల మధ్య తేడాలు

వైజాసత్య (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1330991 ను రద్దు చేసారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''మసూమా బేగం''' (జ:[[అక్టోబరు 19027]], [[1901]] - [[మార్చి 2]], [[1990]]) సుప్రసిద్ధ సంఘ సేవకురాలు. కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు.
 
== జననం ==
మసూమా బేగం [[1901]], [[అక్టోబరు 7న7]] న హైదరాబాదులో విద్యావంతుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి ఖదివే జంగ్ బహాదుర్ (మిర్జా కరీంఖాన్), తల్లి తయ్యబా బేగం భారతదేశపు ముస్లిం మహిళలలో తొలి పట్టభద్రురాలు.<ref name=hh_tyaba>{{cite web|title=Tyaba Begum Sahaba Bilgrami|url=http://www.hellohyderabad.com/Hyderabad-History/Biographies/Tyaba-Begum-Sahaba-Bilgrami.aspx|website=HelloHyderabad.com|accessdate=3 November 2014}}</ref> ఈమె మాతామహుడు హైదరాబాదులో రాష్ట్ర కేంద్ర గ్రంథాలయ స్థాపకుడైన సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ ఇమాదుల్ ముల్క్. ఈమె సోదరుడు [[అలీ యావర్ జంగ్]] హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈమెకు చిన్నతనం నుండి సంఘసేవలో ఆసక్తి ఎక్కువ. మసూమా విద్యాభ్యాసం మహబూబీయా బాలికల పాఠశాలలో జరిగింది. వీరు ఇరవై సంవత్సరాల వయసులో 1921లో ఈమె తల్లి తయ్యబా బేగం మరణించడంతో,<ref name=hh_tyaba /> తల్లిచే స్థాపించబడిన "అంజుమన్-ఏ-ఖవాతీన్" అనే జాతీయ మహిళా సంస్థకు<ref name=ray>{{cite book|last1=Ray|first1=Bharati|title=Women of India: Colonial and Post-colonial Periods|date=Sep 15, 2005|publisher=SAGE Publications India|isbn=8132102649|page=569|url=http://books.google.com/books?id=142HAwAAQBAJ&pg=PA569&dq=anjuman-e-khawateen#v=onepage&q=anjuman-e-khawateen&f=false|accessdate=3 November 2014}}</ref> అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1927లో హైదరాబాదులో ఏర్పడిన అఖిల భారత మహిళా సంస్థ యొక్క ఆంధ్ర శాఖ కార్యదర్శిగా తరువాత అధ్యక్షురాలిగా పనిచేశారు.
 
1922లో ఈమె ఆక్స్‌ఫర్డులో చదివి తిరిగివచ్చిన తన కజిన్ హుసేన్ అలీఖాన్‌ను పెళ్ళి చేసుకొంది.<ref name=srivastava>{{cite book|last1=Srivastava|first1=Gouri|title=The Legend Makers: Some Eminent Muslim Women of India|date=Jan 1, 2003|publisher=Concept Publishing Company|location=New Delhi|isbn=8180690016|pages=90-92|url=http://books.google.com/books?id=ERavqiLTu7cC&pg=PA91&lpg=PA91&dq=Masuma+Begum+anjuman#v=onepage&q=Masuma%20Begum%20anjuman&f=false|accessdate=3 November 2014}}</ref> ఈమె భర్త డాక్టర్ హుసేన్ ఆలీ ఖాన్ ఆ తరువాత కాలంలో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో ఆంగ్ల శాఖాధిపతిగా పనిచేశారు. వీరికి ఐదుగురు సంతానం (నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) - అలీఖాన్, అనీస్ హస్నైన్, మీర్జా ఆసిఫ్ అలీఖాన్, నాసిర్ అలీఖాన్, రషీద్ అజర్ అలీఖాన్
Line 8 ⟶ 9:
ఈమె 1952లో శాలిబండ నియోజకవర్గం నుండి, 1957లో పత్తర్ ఘట్టీ నియోజకవర్గం నుండి శాసన సభకు ఎన్నికయ్యారు. ఈమె [[నీలం సంజీవరెడ్డి]] మంత్రివర్గంలో సాంఘీక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేసింది. 1962లో తిరిగి పత్తర్‌ఘట్టి నియోజకవర్గం నుండి పోటీచేసి స్వతంత్ర అభ్యర్ధి [[సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ|సలావుద్దీన్ ఒవైసీ]] చేతిలో ఓడిపోయింది.
 
ప్రపంచంలో ద్వేషం, అసూయ నిర్మూలించేందుకు [[ఐక్యరాజ్య సమితి]] ఏర్పాటు చేసిన సంఘంలో వీరు సభ్యురాలు.

== మరణం ==
మసూమా బేగం [[1990]], [[మార్చి 2న2]] న హైదరాబాదులో[[హైదరాబాదు]]లో మరణించింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మసూమా_బేగం" నుండి వెలికితీశారు