1902: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
* [[ఆగష్టు 15]]: [[మోటూరి సత్యనారాయణ]], దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు మరియు స్వాతంత్ర్య సమరయోధులు. (మ.1995)
* [[సెప్టెంబర్ 23]]: [[స్థానం నరసింహారావు]], ప్రసిద్ధ రంగస్థల నటుడు. (మ.1971)
* [[అక్టోబర్ 8]]: [[వాసిరెడ్డి శ్రీకృష్ణ]], ఆర్ధిక శాస్త్రవేత్త మరియు విశ్వవిద్యాలయ సంచాలకులు. (మ.1961)
* [[అక్టోబర్ 11]]: [[జయప్రకాశ్‌ నారాయణ]], [[భారత్]]లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాన్ని నిర్వహించాడు.
* [[అక్టోబర్ 21]]: [[అన్నాప్రగడ కామేశ్వరరావు]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.
"https://te.wikipedia.org/wiki/1902" నుండి వెలికితీశారు