"క్రియాశీల శక్తి" కూర్పుల మధ్య తేడాలు

ClNO<sub>2</sub> + NO --> NO<sub>2</sub> + ClNO
 
ఇక్కడ ఎడమ పక్కన ఉన్న ClNO<sub>2</sub> మరియు NO రసాయన చర్యలో పాత్రధారులు. కుడి పక్క ఉన్న ClNO మరియు NO<sub>2</sub> చర్య జరిగిన తరువాత మిగిలిన ఉపలబ్దులు (products of reaction). ఈ రసాయన ప్రక్రియ జరుగుతూన్నప్పుడు ClNO<sub>2</sub> లో నత్రజని అణువుని (N) అణువుని పట్టుకుని ఉన్న హరితం అణువు (Cl) అణువు తమ మధ్య ఉన్న పరస్పర బంధం తెంచుకుని NO లో ఉన్న నత్రజని అణువుని పట్టుకుంటుంది. ఈ పని జరగాలంటే NO లో ఉన్న నత్రజని అణువు వెళ్లి ClNO<sub>2</sub> లో ఉన్న హరితం అణువుని బలంగా గుద్దుకోవాలి. ఇక్కడ విషయం సమగ్రంగా అర్థం కావాలంటే బణువులు (molecules) లో అణువుల అమరిక ఎలా ఉంటుందో అర్థం కావాలి. ఉదాహరణకి, NO బణువుకి ఉల్టా-సీదాలు ఉంటాయి; అనగా, ఒక నత్రజని శీర్షం (Nitrogen end) ఒక ఆమ్లజని శీర్షం (Oxygen end) ఉంటాయి. అలాగే ClNO<sub>2</sub> బణువుకి ఒక హరితం శీర్షం, రెండు ఆమ్లజని శీర్షాలు ఉంటాయి. అనగా, ఒక బణువుకి మూడు శీర్షాలు, మరొక బణువుకి రెండు శీర్షాలు ఉంటాయి కదా. ఈ రెండు బణువులని దగ్గరకి తీసుకువచ్చినప్పుడు Cl కి O ఎదురుపడి గుద్దుకున్నా, O కి N ఎదురుపడి గుద్ధుకున్నా రసాయన ప్రక్రియ జరగదు; Cl కి N ఎదురుపడి గుద్దుకుంటేనే రసాయన ప్రక్రియ జరుగుతుంది.
 
పైన చెప్పిన రసాయన ప్రక్రియ జరగడానికి మరొక సందర్భం కూడ కలిసిరావాలి. బణువులన్నీ ఒకే గతిజ శక్తితో (kinetic energy = 0.5 mv^<sup>2 </sup>) తిరుగాడుతూ ఉండవు. కనుక రెండు బణువులు ఎదురుపడి గుద్దుకున్నప్పుడు అవి ఎక్కువ గతిజ శక్తితో గుద్దుకుంటే వాటి మధ్య రసాయన సంయోగం మొదలవడానికి సావకాశాలు పెరుగుతాయి. అంటే ఏమిటన్న మాట? రసాయన సంయోగానికి పాత్రధారులలో సహజసిద్ధంగా ఉండే నైసర్గిక శక్తి (free energy) ఒక కనీసపు శక్తిని - క్రియాశీల శక్తిని - మించి ఉండాలి. ఈ రకం ఊహని సమీకరణ బద్ధం చేసేరు ఎర్రీనియస్‌.
 
[[Image:Activation energy.svg|right|thumb|360px|The relationshipక్రియాశీల శక్తికి(<math>E_a</math>) మరియు ఎంథాల్పి మధ్య సంబంధం(Δ''H'') ఉత్ప్రేరకం వాడి ఉత్ప్రేరకం లేకుండా ,స్పందన సమన్వయంకి రేఖా చిత్రం .అత్యధిక శక్తి స్థానం ( శిఖరం స్థానం ) పరివర్తనం స్థితిని సూచిస్తుంది. ఉత్ప్రేరక తో , పరివర్తన స్థాయి యొక్క శక్తి తగ్గడంతో రసాయన చర్య ప్రారంభం అవ్వడానికి కావాల్సిన శక్తి తగ్గిపోతుంది .]]
ఈ క్రియాశీల శక్తిని ఊహించుకోడానికి పక్కన ఉన్న గ్రాఫు ఉపయోగపడుతుంది.
 
రేఖా చిత్రములో ఎడమ ఒకనుండి కుడికి వెళుతూ ఉంటే కాలగమనంతో పాటు రసాయన చర్యకుచర్య కావల్సినజరుగుతోందన్నమాట. కనీసరేఖా [[శక్తిచిత్రంలో ఒంటె మూపురంలా ఉన్న గీత ఎత్తు ఒక అవరోధము]]. యొక్క ఎత్తుగా మనముఅవరోధాన్ని దాటితేకాని చెప్పవచ్చురసాయన చర్య కొనసాగదు. ఒక రసాయణ చర్య సహేతుకమైన వృద్ది మార్పుదల (రేటు) లోతో కొనసాగాలంటే క్రియాశీల శక్తి, లేక అంత కన్నా ఎక్కువ శక్తి, వున్న అణువులు/బణువులు గణనీయమైన సంఖ్యలో వుండాలి.
 
మరింత ఆధునిక స్థాయిలో [[ఆర్హినియెస్ సమీకరణం]] నుండి ఆర్హినియెస్ యాక్టివేషన్ శక్తి అను పదమును కచ్చితంగా ఉష్ణోగ్రత మీద రసాయన చర్య రేటు యొక్క ఆదారమును ప్రయోగాత్మకంగా కనుగొన్న ఒక అనుబంధ ప్రమాణముగా బావించవచ్చు. ఒక ప్రాథమిక రసాయన చర్య కోసం ట్రెశోల్డ్ అవరోధమును ఈ క్రియాశీల శక్తికి అనుసంధానించడం పట్ల రెండు అభ్యంతరాలు ఉన్నాయి.ఒక చర్య ఒకటే దశలో ముందుకు సాగుతుందో లేదో మనకు స్పష్టంగా తెలియదు , ఇది మొదటిది. రెండవది రసాయన చర్యను ప్రాథమిక చర్యగానే మనము పరిగనించినప్పటికి , విబిన్నమైన తాకిడి క్షేత్రాలు, కోణాలు, వివిధ ట్రాన్స్ లేశ్నల్ శక్తి మరియు ప్రకంపిత శక్తులు కల్గి వున్న అణువులను కోట్ల సంఖ్యలో
7,998

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1732469" నుండి వెలికితీశారు