చలివేంద్రపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''చలివేంద్రపాలెం''', [[కృష్ణా జిల్లా]], [[కంకిపాడు]] మండలానికి చెందిన గ్రామము
 
==గ్రామ చరిత్ర==
చలివేంద్రపాలెం అందమైన చిన్న గ్రామము. ఇది కంకిపాడు మండలానికి చెందిన గ్రామము. రాజీవ్ కాలనీ కూడా ఈ గ్రామానికి చెందినది. విజయవాడ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో బందరు రోడ్డు ప్రక్కన వుంది. ఈ గ్రామంలో నీటివనరులు బాగా వుండటం వలన దీనికి "చలివేంద్ర" పాలెం అనే పేరు వచ్చి వుండవచ్చు. గ్రామ జనాభా సుమారు 1,100. ఈ గ్రామంలో చెరకు, పసుపు, మిరప వంటి వాణిజ్య పంటలు, వరి, మినప, కందులు వంటి ఆహార పంటలు పండుతాయి. ఈ గ్రామంలో బాగా ముఖ్యమైన పంటలు చెరకు, వరి మరియు పసుపు. పుల్లేరు(కాలువ) ఈ గ్రామము గుండా ప్రవహించడం వలన పంటలు బాగా పండుతాయి. ఈ గ్రామంలో వినాయక చవితి పండుగను చాలా బాగా జరుపుకుంటారు. ఈ గ్రామంలో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు వున్నారు.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
ఈ గ్రామంలో నీటివనరులు బాగా వుండటం వలన దీనికి "చలివేంద్ర" పాలెం అనే పేరు వచ్చి వుండవచ్చు.
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామo విజయవాడ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో బందరు రోడ్డు ప్రక్కన వుంది.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో నెప్పల్లి, పెదఓగిరాల, ఆకునూరు, కోలవెన్ను, కుందేరు గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యం==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015,మార్చ్-4వ తేదీనాడు ఘనంగా నిర్వహించినారు. [7]
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
 
==గ్రామానికి సాగునీటి సౌకర్యం==
పుల్లేరు(కాలువ) ఈ గ్రామము గుండా ప్రవహించడం వలన పంటలు బాగా పండుతాయి.
==గ్రామ పంచాయతీ==
#రాజీవ్ కాలనీ కూడా ఈ గ్రామానికి చెందినది.
#ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో, శ్రీ గగులోతు శ్రీను, సర్పంచిగా ఎన్నికైనారు<ref>ఈనాడు కృష్ణా/పెనమలూరు 17 ఆగష్టు 2013. 1వ పేజీ</ref>.
#శ్రీ దేవిరెడ్డి రాధాకృష్ణారెడ్డి, 1970 నుండి 1988 వరకూ, ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. వీరు తన 70వ ఏట, 2014,మార్చ్-21న దివంగతులైనారు. [3]
Line 106 ⟶ 116:
#శ్రీ కోదండ రామాలయం.
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 9వ వార్షికోత్సవం, 2015,ఫిబ్రవరి-8వ తేదీ ఆదివారం నాడు వైభవంగా నిర్వహించినారు. [6]
*ఈ గ్రామంలో వినాయక చవితి పండుగను చాలా బాగా జరుపుకుంటారు.
 
*ఈ గ్రామంలో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు వున్నారు.
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ గ్రామంలో చెరకు, పసుపు, మిరప వంటి వాణిజ్య పంటలు, వరి, మినప, కందులు వంటి ఆహార పంటలు పండుతాయి. ఈ గ్రామంలో బాగా ముఖ్యమైన పంటలు చెరకు, వరి మరియు పసుపు.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
#చలివేంద్రపాలెం అందమైన చిన్న గ్రామము.
#ఈ గ్రామంలో శ్రీ ఆళ్ళ బసివిరెడ్డి అను ఒక శతాధిక వృద్ధుడు ఉన్నారు. వీరు ఇటీవల తన 50 మందికుటుంబసభ్యుల మధ్య తన 100వ పుట్టినరోజు వేడుకలను ఘనం జరుపుకున్నారు. వీరు 2014,డిసెంబరు-8వ తేదీనాడు అనారోగ్యంతో కన్నుమూసినారు. [5]
#ఈ గ్రామములో హనుమజ్జయంతి సందర్భంగా, ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు, రు. 2.8 లక్షల వరకు, బహుమతులందజేసెదరు. [8]
Line 114 ⟶ 130:
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1102.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 561, స్త్రీల సంఖ్య 541, గ్రామంలో నివాసగృహాలు 318 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 159 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
* ఈ గ్రామానికి సమీపంలో నెప్పల్లి, పెదఓగిరాల, ఆకునూరు, కోలవెన్ను, కుందేరు గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
[3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,మార్చ్-22; 2వ పేజీ2వపేజీ.
[5] ఈనాడు కృష్ణా/పెనమలూరు; 2014,డిసెంబరు-10; 1వపేజీ.
[6] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2015,ఫిబ్రవరి-9; 2వపేజీ.
"https://te.wikipedia.org/wiki/చలివేంద్రపాలెం" నుండి వెలికితీశారు