భారతీయ సినిమా: కూర్పుల మధ్య తేడాలు

చిత్రాన్ని చేర్చితిని
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
1904లో మొట్టమొదటిసారి భారతదేశంలో "సినిమా చూపడం" జరిగింది. విదేశాలనుండి తెచ్చిన 'The Life of Christ'(క్రీస్తు జీవితం) అనే చిత్రాన్ని ఒక చేతితో త్రిప్పే ప్రొజెక్టర్‌పై చూపించారు. సరైన వేగంతో (ఎక్కువా, తక్కువా కాకుండా) రీలును త్రిప్పడం అనేది ప్రొజెక్టరు ఆపురేటరు నైపుణ్యంపై ఆధారపడింది.
 
{{తెలుగు సినిమా సందడి}}
== చరిత్ర ==
[[దస్త్రం:100 Years Of Cinema MS1.jpg|300px|right|thumb|భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన తపాళాబిళ్ళలు]]
'The Life of Christ ' సినిమాను మళ్ళీ మళ్ళీ చూసిన [[దాదాసాహెబ్ ఫాల్కే]]లో స్వయంగా సినిమా తీయాలనే కోరిక బలపడింది. 'ABCD of Cinematography' అనే పుస్తకాన్ని ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. 1912లో ఇంగ్లాండు వెళ్ళి దాదాసాహెబ్ ఒక కెమెరాను (Williamson Camera), ఇతర పరికారలనూ కొని వాటిని ఉపయోగించడం నేర్చుకొన్నాడు. వాటితో ఆయన 1912లో తీసిన '[[రాజా హరిశ్చంద్ర]]' భారతదేశపు మొదటి చలనచిత్రం. ఇది 1913 మే 17న విడుదల అయ్యింది. ఆ సినిమా పబ్లిసిటీలో తమచిత్రం 2 మైళ్ళ పొడవుంటుందనీ, అందులో 57వేల ఫొటోలున్నాయనీ చెప్పుకొన్నారు.ఈ చిత్రం లోని ఆడవారి వేషాలని మగవారే వేసారు. అలా దాదాసాహెబ్ ఫాల్కే 'భారతీయ చలనచిత్ర పితామహుడు' అయ్యాడు.
 
Line 29 ⟶ 27:
 
== భారతీయ సినిమా చిత్రమాలిక ==
 
<gallery>
Image:Alam Ara poster, 1931.jpg|1931 - [[ఆలమ్ ఆరా]] సినిమా పోస్టర్
Image:A scene from film, Raja Harishchandra, 1913.jpg|1913 - [[రాజా హరిశ్చంద్ర]] సినిమా సన్నివేశం
Image:1931-bhakta-prahlada.jpg|1931- [[భక్త ప్రహ్లాద]] తెలుగు సినిమా పోస్టర్
 
Image:Ramojifilmcity hyderabad1.jpg|రామోజీ ఫిల్మ్ సిటీ
</gallery>
==వందేళ్ళ సినిమా చిత్రాలు==
<gallery mode="packed" heights="300px">
[[దస్త్రం:100 Years Of Cinema MS1.jpg|300px|right|thumb|భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన తపాళాబిళ్ళలు]]
దస్త్రం:100 Years Of Cinema MS2.jpg|భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన తపాళాబిళ్ళలు
దస్త్రం:100 Years Of Cinema MS3.jpg|భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన తపాళాబిళ్ళలు
దస్త్రం:100 Years Of Cinema MS4.jpg|భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలయిన తపాళాబిళ్ళలు
దస్త్రం:100 Years Of Cinema MS5.jpg|
దస్త్రం:100 years of indian cinema M6.JPG|
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/భారతీయ_సినిమా" నుండి వెలికితీశారు