చర్చ:నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
పేజీ పొడవు
పంక్తి 1:
==అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి==
''నందమూరి తారక రామారావు అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచారు.'' ఇది సరికాదు అనుకుంటా. చంద్రబాబు నాయుడు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి అని ఎక్కడొ చూసినట్టు గుర్తు. --[[User:వైఙాసత్య|వైఙాసత్య]] 21:24, 11 అక్టోబర్ 2005 (UTC)
 
==పేజీ పొడవు==
ఈ పేజీ చాలా పొడవుగా అయిపోయింది. అయితే ఇందులో ఉన్న సినిమా పేర్లతో ఇంకో పేజీ తయారు చేసి ఇక్కడ మరుపురాని సినిమాలు మాత్రమే ఉంచినట్లయితే బాగుంటుందని నా అభిప్రాయము. సభ్యులు తమ సూచనలు తెలుపగలరు. --[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]]<small>([[User_Talk:Mpradeep|చర్చ]], [[Special:Contributions/Mpradeep|రచనలు]])</small> 15:11, 3 జనవరి 2006 (UTC)
Return to "నందమూరి తారక రామారావు" page.