కణజాలం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ===ఉపకళా కణజాలాలు=== *సరళ ఉపకళా కణజాలాలు **సరళ శల్కల ఉపకళా కణజాలాలు ...
(తేడా లేదు)

06:22, 20 ఆగస్టు 2007 నాటి కూర్పు

ఉపకళా కణజాలాలు

  • సరళ ఉపకళా కణజాలాలు
    • సరళ శల్కల ఉపకళా కణజాలాలు
    • సరళ ఘనాకార ఉపకళా కణజాలాలు
    • సరళ స్తంభాకార ఉపకళా కణజాలాలు
    • సరళ స్తంభాకార శైలికా ఉపకళా కణజాలాలు
    • మిధ్యాస్త్వరిత ఉపకళా కణజాలాలు
  • సంయుక్త ఉపకళా కణజాలాలు
    • స్తరిత ఘనాకార ఉపకళా కణజాలాలు
    • స్తరిత స్తంభాకార ఉపకళా కణజాలాలు
    • స్తరిత కేరాటిన్ సహిత శల్కల ఉపకళా కణజాలాలు
    • స్తరిత కెరాటిన రహిగ ఉపకళా కణజాలాలు
    • అవస్థాంతర ఉపకళా కణజాలాలు

సంయోజక లేదా ఆధార కణజాలాలు

  • వాస్తవిక సంయోజక కణజాలాలు
    • మాత్రిక పలచగా ఉన్న (అసాంద్రీయ) సంయోజక కణజాలాలు
      • అరియోలర్ సంయోజక కణజాలాలు
      • జాలక సంయోజక కణజాలాలు
      • జెల్లివంటి సంయోజక కణజాలాలు
      • అడిపోస్ సంయోజక కణజాలాలు
    • తంతువులు చిక్కగా ఉన్న సంయోజక కణజాలాలు
      • తెల్లని తంతు సంయోజక కణజాలాలు
      • పసుపు పచ్చని తంతువులున్న స్థితిస్థాపక కణజాలాలు

అస్థి లేదా ఆధార కణజాలాలు

  • మృదులాస్థి కణజాలాలు
    • కచాభ మృదులాస్థి
    • స్థితిస్థాపక మృదులాస్థి
    • తంతుయుత మృదులాస్థి
  • అస్థి కణజాలాలు (ఎముక)
    • మృదులాస్థి ఎముకలు
    • త్వచాస్థి ఎముకలు
      • స్పంజికల వంటి ఎముకలు
      • చిక్కని ఎముకలు

ద్రవ కణజాలాలు

కండర కణజాలాలు

  • అస్థి లేదా నియంత్రిత చారల కండరాలు
  • అంతరాంగ లేదా అనియంత్రిత నునుపు కండరాలు
  • హృదయ లేదా అనియంత్రిత చారల కండరాలు

నాడీ కణజాలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=కణజాలం&oldid=173410" నుండి వెలికితీశారు