నల్లూరిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
#ఈ పాఠశాల భవనాలను 1966లో నిర్మించినారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 235 మంది విద్యార్ధులు విద్యనభ్యసించుచున్నారు. 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాల సక్సెస్ పాఠశాల కావటంతో తెలుగు మాధ్యమంలో 5వ తరగతి వరకు, ఆంగ్ల మాధ్యమంలోనూ 5వ తరగతి వరకు విద్యాబోధన చేయుచున్నారు. ప్రస్తుతం పాఠశాల శిధిలావస్థకు చేరినది. [1]
#ఈ పాఠశాలలో 7వ తరగతి చదువుచున్న ఆషా అను విద్యార్ధిని, రాష్ట్రస్థాయి షాట్ పుట్ పోటీలకు ఎంపికైనది. ఈమె 2014,డిసెంబరు-6వ తేదీ నుండి గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటుంది. [2]
===గ్రంధాలయం===
ఈ గ్రామములో గ్రంధాలయానికి ఒక శాశ్వత భవన నిర్మాణానికి, 2009లో శంఖుస్థాపన నిర్వహించినారు. ఇంకనూ పూర్తి కాలేదు. [3]
 
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
"https://te.wikipedia.org/wiki/నల్లూరిపాలెం" నుండి వెలికితీశారు