1787: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
== సంఘటనలు ==
* [[జూన్ 27]] : ఈ రోజు జారీ చేసిన ఉత్తరువులు ప్రకారం, ఆనాటి [[ఈస్ట్ ఇండియా కంపెనీ]] , జిల్లా కలెక్టరుకి, న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను , మేజిస్ట్రేట్ అధికారాలను ఇచ్చింది. కొన్ని పోలీసు అధికారాలను కూడా ఇచ్చింది. [[1793]] లో, [[బెంగాల్ ]] లో, [[శాశ్వత కౌలుదారీ పద్ధతి]] (పెర్మనెంట్ సెటిల్మెంటు పద్ధతి), ప్రవేశపెట్టిన తరువాత, కలెక్టరు కి ఇచ్చిన ఈ న్యాయధిపతి (జడ్జ్) అధికారాలను , మేజిస్ట్రేట్ అధికారాలను, పోలీసు అధికారాలను తొలగించారు. కాని, మరలా [[1831]] లో కలెక్టరుకి, తిరిగి న్యాయాధికారాలను (మేజిస్ర్టేట్ అధికారాలను) , ఆనాటి [[ఈస్ట్ ఇండియా కంపెనీ]] ఇచ్చింది.
* [[సెప్టెంబర్ 17]] - ఫిలడెల్ఫియాలోని స్వాతంత్ర్య మందిరంలో అమెరికా రాజ్యాంగ సూత్రాలపై చర్చ పూర్తయింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న అమెరికా రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఆ రోజు నిర్ణయం పొందినవే.<ref name="అమెరికా సంయుక్త రాష్ట్రాలప్రజాప్రభుత్వం">{{cite book|title=అమెరికా సంయుక్త రాష్ట్రాలు ప్రజాప్రభుత్వం|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=prajaa%20prabhutvamu&author1=&subject1=SOCIAL%20SCIENCES&year=1776%20&language1=Telugu&pages=232&barcode=2020050016254&author2=&identifier1=RMSC-IIITH&publisher1=higginbothams%20Ltd.,%20Madras&contributor1=Whittaker%20And%20Company&vendor1=par&scanningcentre1=rmsc,%20iiith&slocation1=IIITH&sourcelib1=NONE&scannerno1=&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-04-18&numberedpages1=1674&unnumberedpages1=34&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=International%20Joint%20Conference%20On%20Artificial%20Intelligence&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data6/upload/0159/521|accessdate=5 March 2015}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/1787" నుండి వెలికితీశారు