కొన్ని సందర్భాలలో, ఉష్ణోగ్రత చర్యపెరుగుతూన్నకొద్దీ యొక్కచర్యలోని రేట్లుమార్పుదల (రేటు) పెర్గుతున్నపెరగడానికి ఉష్ణోగ్రతతోబదులు తగ్గుముఖము పడతాయిపడుతుంది. ఎప్పుడైతేఅప్పుడు రేటు స్టీరాంకమును ఆర్హినియెస్ సమీకరణముతో అనుసందానించుటకు రమారమి ఘాతీయ సంబంధమును అనుసరించినపుడు , అది క్రియాశీల శక్తికిశక్తి రుణాత్మక విలువలను సూచిస్తుందిపొందుతుంది. ప్రాధమిక రసాయన చర్యలు ఏవైతే ఈఇటువంటి రుణాత్మక క్రియాశీల శక్తి నిశక్తిని కల్గికలిగి వుంటాయో అవి స్తులంగా ఎటువంటి అవరోధము లేని రసాయన చర్యలు. ఈ కోవకుసందర్భంలో చెందిన రసాయన చర్య సంభావ్య శక్తి గల అణువుల సంగ్రహము మీద ఆదారపడి వుంటుంది. ఉష్ణోగ్రతలో పెరుగదల వల్ల అణువుల తాకిడికి గల సంభావ్యత తగ్గుతుంది.(మరింత వేగముతో కూడుకున్న తాకిడ్లు రసాయన చర్యలకు దారి తీయవు . ఎందుకంటే పై స్థాయిలో ఆ అదనపు శక్తి తాకిడిలో పాల్గొనే కణములను ఆ సంభావ్య స్తాయి నుండి వేరుచూస్తుంది. ) ఏదైతే పెరుగుతున్న ఉష్ణోగ్రతతో తగ్గే చర్య రేటు గా వ్యక్తీకరించబడిందో అది రేఖచిత్రములో సంభావ్య పటములోఉన్న ఎత్తుగామూపురముని మనముగతంలోలా వ్యాఖ్యానించడము ఇక ఎంతమాత్రము సమంజసము కాదు .