"ఏడిద నాగేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| birth_place =[[తూర్పు గోదావరి జిల్లా]] [[కొత్తపేట]]
| native_place =
| death_date ={{death date|2015|10|044}}
| death_place =[[హైదరాబాదు]], [[తెలంగాణ]]
| death_cause =అనారోగ్యం, వృద్ధాప్యం
| known =
|signature =
}}
'''ఏడిద నాగేశ్వరరావు''' ([[ఏప్రిల్ 24]], [[1934]] - [[అక్టోబరు 4]], [[2015]]) ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. [[పూర్ణోదయ మూవీ క్రియేషన్స్]] (Poornodaya Movie Creations) అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.
 
==బాల్యం==
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు [[1934]], [[ఏప్రిల్ 24]] న జన్మించాడు.<ref>ఈనాడు దినపత్రిక అక్టోబరు 5, 2015 </ref>
 
==కుటుంబం==
ఆయనకు భార్య జయలక్ష్మి, కూతురు ప్రమీల, కుమారులు విశ్వమోహన్, శ్రీరామ్, రాజా వున్నారు. ముగ్గురు కుమారుల్లో విశ్వమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడగా, చిన్న కుమారులు ఏడిద శ్రీరామ్ నిర్మాత, నటుడిగా, ఏడిద రాజా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు.
==వృత్తి==
నాటకరంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, నిర్మాతగా ఎదిగాడు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించాడు. నంది పురస్కారాల కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా పని చేశాడు.
 
==మరణం==
అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ [[అక్టోబరు 4]], [[2015,]] ఆదివారం రోజు రాత్రి కన్ను మూశారు.
 
==విశేషాలు==
*ఆయన నిర్మించిన చిత్రాలన్నీ జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1740982" నుండి వెలికితీశారు