దూరదర్శన్ (టివి ఛానల్): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB
పంక్తి 21:
దూరదర్శన్ ఒక చిన్న ట్రాన్స్మిటర్ మరియు తాత్కాలిక స్టూడియోతొ సెప్టెంబర్ 1959 15 న ఢిల్లీ లో ప్రయోగాత్మక ప్రసారం చేయడం ద్వారా ప్రారంభం అయింది. 1965 నుండి [[ఆకాశవాణి|ఆల్ ఇండియా రేడియో]] గా రోజువారీ కార్యక్రమాలు మొదలయ్యాయి. టెలివిజన్ సర్వీసును 1972 లో బొంబాయి మరియు అమృత్సర్ వరకు విస్తరించారు. 1975 వరకు కేవలం ఏడు నగరాలకు మాత్రమే టెలివిజన్ సర్వీసు ఉన్నది మరియు దూరదర్శన్ భారతదేశం లో టెలివిజన్ యొక్క ఏకైక ప్రదాతగా ఉంది. టెలివిజన్ సేవలను ఏప్రిల్ 1, 1976 లో రేడియో నుంచి విడదీసారు. రేడియో మరియు దూరదర్శన్ను ఢిల్లీ లో రెండు ప్రత్యేక డైరెక్టర్ జనరల్స్ నిర్వహణ కింద ఉంచారు. చివరిగా, 1982 లో, దూరదర్శన్ ఒక దేశీయ ప్రసారిగా ఉనికిలోకి వచ్చింది.
 
[[దస్త్రం:Doordarshan Bhawan, Copernicus Marg, Delhi.jpg|thumbnail]]
==జాతీయ కార్యక్రమాలు==
నేషనల్ ప్రోగ్రామ్ 1982లో మొదలైంది. అదే సంవత్సరము కలర్ టి.వి. లు వచ్చాయి. పెద్ద ధారావాహికాలు ([[:en:Soap opera|సోప్ ఓపెరాలు]]) [[హమ్ లోగ్]] (1986), [[బుని యాద్]] (1986-87), [[రామాయణ్]] (1987-88), [[మహాభారత్]] (1988-89) కోట్ల కొద్దీ ప్రజలను టి.వి. లకు అతికించాయి. ఇతర కార్యక్రమాలు [[చిత్రహార్]], [[రంగోలీ]] లు, క్రైమ్ థ్రిల్లర్లు [[బ్యోమ్ కేశ్ బక్షీ]], [[జాన్‌కీ జాసూస్]] లు కూడా చాలా ప్రసిద్ధి పొందాయి.