"బంగాళాఖాతము" కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ అయిపోయింది.
చి (clean up, replaced: ఒరిస్సా → ఒడిషా using AWB)
(విస్తరణ అయిపోయింది.)
{{విస్తరణ}}

[[బొమ్మ:Bay of Bengal.png|right|thumb|230px|బంగాళా ఖాతము ప్రాంతము]]
[[File:(Bay of Bengal) Beach View from Tenneti Park 07.JPG|thumb|230px|విశాఖపట్నం వద్ద బంగాళాఖాతము (Bay of Bengal)]]
[[హిందూ మహా సముద్రం|హిందూ మహా సముద్రపు]] ఈశాన్య ప్రాంతపు [[సముద్రం|సముద్రాన్ని]] '''బంగాళాఖాతము''' (Bay of Bengal) అంటారు. త్రిభుజాకారంలొ ఉండే బంగాళాఖాతానికి తూర్పున [[మలై ద్వీపకల్పం]], పశ్చిమాన [[భారత ఉపఖండం]] ఉన్నాయి. అఖాతానికి ఉత్తరాగ్రాన [[భారత దేశము|భారతదేశపు]] రాష్ట్రమైన [[పశ్చిమ బెంగాల్]], మరియు [[బంగ్లాదేశ్]] దేశము ఉన్నాయి. అందువలననే దీనికి బంగాళాఖాతము అనే పేరు వచ్చింది.
దక్షిణాన [[శ్రీలంక]], [[అండమాన్ మరియు నికోబార్ దీవులు|అండమాన్‌ నికోబార్‌ దీవుల]] వరకు బంగాళాఖాతం వ్యాపించి ఉంది. విస్తీర్ణపరంగా బంగాళాఖాతం ప్రపంచంలో అతి పెద్దనైన ఖాతము (Bay).

[[బొమ్మ:Bay of Bengal.png|right|thumb|230px|బంగాళా ఖాతముబంగాళాఖాతము ప్రాంతము]]
భారత దేశం లోని చాలా ముఖ్యమైన నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి:
ఉత్తరాన, [[గంగా నది|గంగ]],[[మేఘనా నది|మేఘన]], [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]] నదులు, దక్షిణాన [[మహానది]], [[గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[కావేరీ నది|కావేరి]]నదులు.
గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో విస్తరించిన మడ అడవులను [[సుందర్బన్స్‌]] అంటారు.
[[మయన్మార్‌]] (బర్మా) లోని [[ఇరావతి నది|ఇరావతి]] కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది.
[[File:(Bay of Bengal) Beach View from Tenneti Park 07.JPG|thumb|230px|విశాఖపట్నం వద్ద బంగాళాఖాతము (Bay of Bengal)]]

==పేరుకి కారణం==
[[చెన్నై]] (ఇదివరకటి మద్రాసు), [[విశాఖపట్నం]], [[కొల్కతా]] (ఇదివరకటి కలకత్తా), [[పరదీప్‌]] మరియు [[పాండిచ్చేరి]] బంగాళాఖాత తీరంలోని ముఖ్య నౌకాశ్రయాలు.
ఇంగ్లీషులో గల్ఫ్‌ ( ) అన్నా బే ( ) అన్నా దరిదాపుగా అర్థం ఒక్కటే. కావాలని వెతికితే ఈ దిగువ చెప్పిన తాడాలు కనిపిస్తాయి:
* సాధారణంగా గల్ఫ్‌ కంటె బే పెద్దది.
* గల్ఫ్‌ కి చుట్టూ భూమి ఉండి, బయటకి వెళ్లడానికి చిన్న ముఖద్వారం ఉంటుంది, బే కి చుట్టూ భూమి ఉండి, విశాలమైన ముఖద్వారం ఉంటుంది.
* అయినప్పటికీ బంగాళాఖాతం వైశాల్యం అరేబియన్‌ సముద్రం అంతా ఉంటుంది. బంగాళాఖాతం వైశాల్యం గల్ఫ్‌ అఫ్ మెక్సికో కంటె ఎక్కువ.

దీనిని భారతదేశానికి తూర్పున ఉండటం వల్ల చాలా కాలం వరకూ "తూర్పు సముద్రం" అనీ, లేదా దాని తత్సమ పేర్లతోపేరు అయిన ప్రాచ్యోదధి అని పిలిచారు, ఇప్పటికీ మన చరిత్ర పుస్తకాలలోని ఇండియా మ్యాపులలో బ్రిటీషువారిముందుబ్రిటీషువారి ముందు ఈ సముద్రాన్ని ఇదే పేరుతో సూచిస్తారు. ముఖ్యముగా గుప్తుల కాలం, విజయనగరకాలంనాటివిజయనగరకాలం నాటి మ్యాపులు చూడండి!

బ్రిటీషు వారు వచ్చినప్పుడు బెంగాలు చాలా పెద్దగా ఉండేది, దానిని[[బెంగాలు ప్రావిన్సు]] అని పిలిచేవారు, ఇందులో ప్రస్తుత [[పశ్చిమ బెంగాల్]], [[బంగ్లాదేశ్]], ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలు, [[ఒడిషా]] రాష్ట్రము, [[బీహార్‌]] రాష్ట్రము, [[జార్ఖండ్]] రాష్ట్రములు అంతర్భాగములుగా ఉండేవి, ఈ పెద్ద బెంగాలు ప్రావిన్సు [[బెంగాలు విభజన]] వరకూ కొనసాగింది, తరువాత ముక్కలైంది, ఇంత పెద్ద బెంగాలు ప్రావిన్సు ఉండుటం వల్ల, దానికి కోస్తాగా చాలావరకూ ఈ సముద్రం ఉండటం వల్ల ఈ సముద్రాన్ని వారు '''బే ఆఫ్ బెంగాల్''' అని పిలిచినారు, అదే స్థిరపడిపొయినది. తరువాత మన తెలుగులో అదే అనువాదం చెంది బంగాళాఖాతం అయినది.
==ఉనికి==
[[హిందూ మహా సముద్రం|హిందూ మహా సముద్రపు]] ఈశాన్య ప్రాంతపు [[సముద్రం|సముద్రాన్ని]] '''బంగాళాఖాతము''' (Bay of Bengal) అంటారు. త్రిభుజాకారంలొ ఉండే బంగాళాఖాతానికి తూర్పున [[మలై ద్వీపకల్పం]], పశ్చిమాన [[భారత ఉపఖండం]] ఉన్నాయి. అఖాతానికి ఉత్తరాగ్రాన [[భారత దేశము|భారతదేశపు]] రాష్ట్రమైన [[పశ్చిమ బెంగాల్]], మరియు [[బంగ్లాదేశ్]] దేశము ఉన్నాయి. అందువలననే దీనికి బంగాళాఖాతము అనే పేరు వచ్చింది.
దక్షిణాన [[శ్రీలంక]], [[అండమాన్ మరియు నికోబార్ దీవులు|అండమాన్‌ నికోబార్‌ దీవుల]] వరకు బంగాళాఖాతం వ్యాపించి ఉంది. విస్తీర్ణపరంగా బంగాళాఖాతం ప్రపంచంలో అతి పెద్దనైన ఖాతముఅఖాతము (Bay).
==నదులు==
భారత దేశం లోని చాలా ముఖ్యమైన నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి:
ఉత్తరాన, [[గంగా నది|గంగ]], [[మేఘనా నది|మేఘన]], [[బ్రహ్మపుత్రా నది|బ్రహ్మపుత్ర]] నదులు, దక్షిణాన [[మహానది]], [[గోదావరి]], [[కృష్ణా నది|కృష్ణ]] మరియు [[కావేరీ నది|కావేరి]] నదులు.
గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలో విస్తరించిన మడ అడవులను [[సుందర్బన్స్‌]] అంటారు.
[[మయన్మార్‌]] (బర్మా) లోని [[ఇరావతి నది|ఇరావతి]] కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది.
==నౌకాశ్రయాలు==
భారతదేశంలో [[చెన్నై]] (ఇదివరకటి మద్రాసు), [[విశాఖపట్నం]], [[కొల్కతా]] (ఇదివరకటి కలకత్తా), [[పరదీప్‌]] మరియు [[పాండిచ్చేరి]] బంగాళాఖాత తీరంలోని ముఖ్య నౌకాశ్రయాలు. ఇవి కాక అండమాన్‌ నికోబార్‌ దీవులలోని పోర్ట్‌ బ్లెయిర్‌ తోపాటు మయన్మార్‌ లో కూడ రెండు నౌకాశ్రయాలు ఉన్నాయి.

ఇంకా చూడండి: [[అండమాన్ మరియు నికోబార్ దీవులు|అండమాన్‌ నికోబార్‌ దీవులు]]
7,384

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1741108" నుండి వెలికితీశారు