బంగాళాఖాతం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ అయిపోయింది.
→‎పేరుకి కారణం: పూర్తి అయింది.
పంక్తి 5:
 
==పేరుకి కారణం==
ఇంగ్లీషులో గల్ఫ్‌ ( gulf) అన్నా బే ( bay) అన్నా దరిదాపుగా అర్థం ఒక్కటే. కావాలని వెతికితే ఈ దిగువ చెప్పిన తాడాలు కనిపిస్తాయి:
* సాధారణంగా గల్ఫ్‌ కంటె బే పెద్దది.
* గల్ఫ్‌ కి చుట్టూ భూమి ఉండి, బయటకి వెళ్లడానికి చిన్న ముఖద్వారం ఉంటుంది, బే కి చుట్టూ భూమి ఉండి, విశాలమైన ముఖద్వారం ఉంటుంది.
* బే ని తెలుగులో అఖాతం అంటారు. గల్ఫ్‌ కి తెలుగు పేరు లేదు. గల్ఫ్‌ ని కూడ అఖాతం అంటే వచ్చే నష్టం ఏమీ లేదు.
* అయినప్పటికీ బంగాళాఖాతం వైశాల్యం అరేబియన్‌ సముద్రం అంతా ఉంటుంది. బంగాళాఖాతం వైశాల్యం గల్ఫ్‌ అఫ్ మెక్సికో కంటె ఎక్కువ. కనుక దేనిని బే అనాలి, దేనిని గల్ఫ్‌ అనాలి, దేనిని సముద్రం అనాలి అన్నది నిర్ధారించి చెప్పడం కష్టం.
 
దీనినిబంగాళాఖాతం భారతదేశానికి తూర్పున ఉండటం వల్ల చాలా కాలం వరకూ "తూర్పు సముద్రం" అనీ, లేదా దాని తత్సమ పేరుతత్సమం అయిన ప్రాచ్యోదధి అని పిలిచారు,పిలిచేవారు. ఇప్పటికీ మన చరిత్ర పుస్తకాలలోని ఇండియా మ్యాపులలో, బ్రిటీషువారిబ్రిటీషు ముందువారి రాకకి పూర్వం, ఈ సముద్రాన్ని ఇదే పేరుతో సూచిస్తారు. ముఖ్యముగా గుప్తుల కాలం, విజయనగరకాలం నాటి మ్యాపులు కాని, ఆ నాటి సాహిత్యం కాని చూడండి!
 
బ్రిటీషు వారు వచ్చినప్పుడు బెంగాలు చాలా పెద్దగా ఉండేది, దానిని [[బెంగాలు ప్రావిన్సు]] అని పిలిచేవారు,. ఇందులో ప్రస్తుతప్రస్తుతపు [[పశ్చిమ బెంగాల్]], [[బంగ్లాదేశ్]], ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలు, [[ఒడిషా]] రాష్ట్రము, [[బీహార్‌]] రాష్ట్రము, [[జార్ఖండ్]] రాష్ట్రములు అంతర్భాగములుగా ఉండేవి,. ఈ పెద్ద బెంగాలు ప్రావిన్సు [[బెంగాలు విభజన]] వరకూ కొనసాగింది,. తరువాత ముక్కలైంది,. ఇంత పెద్ద బెంగాలు ప్రావిన్సు ఉండుటం వల్ల, దానికి కోస్తాగా చాలావరకూ ఈ సముద్రం ఉండటం వల్ల ఈ సముద్రాన్ని వారు '''బే ఆఫ్ బెంగాల్''' అని పిలిచినారు,. అదే స్థిరపడిపొయినది. తరువాత మన తెలుగులో అదే అనువాదం చెంది బంగాళాఖాతం అయినది.
 
బ్రిటీషు వారు వచ్చినప్పుడు బెంగాలు చాలా పెద్దగా ఉండేది, దానిని[[బెంగాలు ప్రావిన్సు]] అని పిలిచేవారు, ఇందులో ప్రస్తుత [[పశ్చిమ బెంగాల్]], [[బంగ్లాదేశ్]], ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని భాగాలు, [[ఒడిషా]] రాష్ట్రము, [[బీహార్‌]] రాష్ట్రము, [[జార్ఖండ్]] రాష్ట్రములు అంతర్భాగములుగా ఉండేవి, ఈ పెద్ద బెంగాలు ప్రావిన్సు [[బెంగాలు విభజన]] వరకూ కొనసాగింది, తరువాత ముక్కలైంది, ఇంత పెద్ద బెంగాలు ప్రావిన్సు ఉండుటం వల్ల, దానికి కోస్తాగా చాలావరకూ ఈ సముద్రం ఉండటం వల్ల ఈ సముద్రాన్ని వారు '''బే ఆఫ్ బెంగాల్''' అని పిలిచినారు, అదే స్థిరపడిపొయినది. తరువాత మన తెలుగులో అదే అనువాదం చెంది బంగాళాఖాతం అయినది.
==ఉనికి==
[[హిందూ మహా సముద్రం|హిందూ మహా సముద్రపు]] ఈశాన్య ప్రాంతపు [[సముద్రం|సముద్రాన్ని]] '''బంగాళాఖాతము''' (Bay of Bengal) అంటారు. త్రిభుజాకారంలొ ఉండే బంగాళాఖాతానికి తూర్పున [[మలై ద్వీపకల్పం]], పశ్చిమాన [[భారత ఉపఖండం]] ఉన్నాయి. అఖాతానికి ఉత్తరాగ్రాన [[భారత దేశము|భారతదేశపు]] రాష్ట్రమైన [[పశ్చిమ బెంగాల్]], మరియు [[బంగ్లాదేశ్]] దేశము ఉన్నాయి. అందువలననే దీనికి బంగాళాఖాతము అనే పేరు వచ్చింది. <br>దక్షిణాన [[శ్రీలంక]], [[అండమాన్ మరియు నికోబార్ దీవులు|అండమాన్‌ నికోబార్‌ దీవుల]] వరకు బంగాళాఖాతం వ్యాపించి ఉంది. విస్తీర్ణపరంగా బంగాళాఖాతం ప్రపంచంలో అతి పెద్దనైన అఖాతము (Bay).
"https://te.wikipedia.org/wiki/బంగాళాఖాతం" నుండి వెలికితీశారు