ఏప్రిల్ 24: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
* [[1884]]: [[విస్సా అప్పారావు]], మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో ఒకరు.
* [[1927]]: [[నండూరి రామమోహనరావు]], తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (మ.2011)
* [[1934]]: [[ఏడిద నాగేశ్వరరావు]] , ఉన్నత ఆశయాలు గలప్రముఖ తెలుగు సినిమాలనుసినిమా నిర్మించారునిర్మాత. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు(మ.2015)
* [[1941]]: [[షరాఫ్ తులసీ రామాచారి ]], పేరెన్నికగని, వేల కార్టూన్లను అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురించాడు.
* [[1956]]: [[తీజన్‌ బాయి]], ప్రముఖ ఫోక్ సింగర్
* [[1969]]: [[శంకరమంచి రామకృష్ణ శాస్త్రి]], సుప్రసిద్ధ ఖగోళ, జ్యోతిష శాస్త్ర పండితుడు,జ్యోతిష శాస్త్రవేత్తగా, పండితునిగా, పురోహితునిగా ప్రసిద్ధుడు.
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_24" నుండి వెలికితీశారు