1934: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
* [[జనవరి 5]]: [[భారతీయ జనతా పార్టీ]] మాజీ అధ్యక్షుడు [[మురళీ మనోహర్ జోషి]].
* [[జనవరి 15]]: [[వి. ఎస్. రమాదేవి]], భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (మ.2013)
* [[మే 4]]: [[అక్కిరాజు రమాపతిరావు]] పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత ,ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.
* [[ఏప్రిల్ 24]]: [[ఏడిద నాగేశ్వరరావు]], ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. (మ.2015)
* [[జూన్ 5]]: [[చెన్నుపాటి విద్య]], భారత జాతీయ కాంగ్రెసు ప్రముఖు రాజకీయ వేత్త.
* [[జూన్ 30]]: [[చింతామణి నాగేశ రామచంద్ర రావు]], ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత.
"https://te.wikipedia.org/wiki/1934" నుండి వెలికితీశారు