తంగెడ (దాచేపల్లి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
తంగెడ గ్రామం నుండి సరిహద్దున ఉన్న నల్లగొండ జిల్లాలోని దామరచెర్ల మండలంలోని మఠంపల్లి గ్రామాల మధ్యన ప్రవహించుచున్న కృష్ణానదిపై ఒక హై లెవెల్ వారధి నిర్మాణానికై ఫిబ్రవరి-2014లో శంఖుస్థాపన నిర్వహించినారు. 50 కోట్ల రూపాయల అంచన వ్యయంతో నిర్మించుచున్న ఈ వారధికి 22 స్థంభాలు (పిల్లర్లు) ఉన్నవి. ఈ వారధి పనులు 2016 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నది. ఈ వారధి నిర్మాణం పూర్తి అయితే, నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతం బాగా చేరువవుతుంది. రెండు రాష్ట్రాలలోని ఖమ్మం, నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలవారికి మేలు జరుగుతుంది. వంతేన నిర్మాణంతో, గుంటూరు, నల్లగొండ జిల్లాలలో ఉన్న సిమెంటు, పాలిష్ రాయి పరిశ్రమలు, సున్నం మిల్లులకు ప్రయోజనం సమకూరనున్నది. పరిశ్రమల అభివృద్ధితోపాటు ప్రజల జీవనోపాధి అవకాశాలు గూడా మెరుగుపడనున్నవి. తంగెడ, మాదినపాడు, నడికుడి, గామాలపాడు, పెదగార్లపాడు గ్రామాలలో మరికొన్ని సిమెంటు మరియు ఇతర పరిశ్రమలు రానున్న సందర్భంగా, ఈ వారధి ప్రాముఖ్యం మరింత పెరుగుతుంది. [2]
 
==గ్రామములో మౌలిక వసతులు==
"https://te.wikipedia.org/wiki/తంగెడ_(దాచేపల్లి)" నుండి వెలికితీశారు