దుర్గి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 141:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
* ప్రముఖ సంస్కృతాంధ్ర రచయిత్రి [[కాంచనపల్లి కనకమ్మ]] ఈ గ్రామంలో జన్మించింది.<ref>కనకాంబ, కాంచనపల్లి (1912-1988), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 61.</ref>
 
* దుర్గికి చెందిన శ్రీ[[నర్సింగు పుల్లయ్య చారి]], హైదరాబాద్ లో నివాసం ఏర్పరుచుకొని దేవాదాయ ధర్మదాయ శాఖలో శిల్పి గాశిల్పిగా తన శిల్పకళను రాష్ట్రాలకి, దేశానికీ ,రాష్ట్రాలకి వ్యాప్తి చేసివ్యాప్తిచేసి ఖ్యాతి గడించారు . రెండు సార్లు అమెరికా తెలుగు తానా సభవారు తన శిల్పకళా ప్రతిబకు సత్కరించారు . హంపి ఆస్థాన శిల్పి మరియు స్థపతిగా పేరు గడించారు . ఎన్నో దేవాలయాలు నిర్మించారు ,. బద్రీనాథ్ దేవాలయంలో కూడా ఇతనివీరి హస్తం వుంది. అప్పట్లోఅప్పటి N.T.Rముఖ్యమంత్రి శ్రీ గారునందమూరి తారకరామారావుగారు, స్వయంగా విచ్చేసి పుల్లయ్య చారి గారిపుల్లయ్యచారిగారి శిల్పకళకు ముగ్దుడై సత్కరించారు . మద్దిమడుగు ఆంజనేయస్వామి, కీసర రామలింగేశ్వర దేవాలయం, యాదగిరిగుట్ట , మన్నెంకొండ ఆంజనేయస్వామి , కర్మన్ ఘాట్ అయ్యప్ప దేవాలయం , శ్రీశైలంలోని యాగశాల ,కరంపుడి లోనికారంపుడిలోని చేన్నకేసవచేన్నకేశవ దేవాలయం, ,వాసవి కన్యకా దేవాలయం, చింతపల్లిలో జగన్నతదేవాలయంజగన్నాథదేవాలయం, ముటుకూరు లోనిముటుకూరులోని రామాలయం, దుర్గిలోని బ్రహ్మంగారి దేవాలయం, ఇంకా అనేక అనేక దేవాలయాలు రాతితో సిమెంట్ తో నిర్మించారు తన దగ్గర ఎంతో మంది శిల్పులు ట్రైనింగ్ తీసుకున్నారు. ఇపుడు మన రాష్టంలో దేవాదా,య శాకలోదేవాదాయశాఖలో ఉన్న ముగ్గురు శిల్పులలో మన పుల్లయ్య చారిపుల్లయ్యచారి గారు మొట్టమొదటివారు.
 
==గ్రామ విశేషాలు==
 
"https://te.wikipedia.org/wiki/దుర్గి" నుండి వెలికితీశారు