రేపల్లె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
రేపల్లె, గుంటూరు డివిజన్ లో తెనాలి - రేపల్లె లైన్ కు చివరి స్టేషను. రేపల్లె నుండి తెనాలి,గుంటూరు మరియు హైదరాబాద్ కు రైళ్ళు ఉన్నాయి. రేపల్లె లో బస్సు డిపో ఉన్నది. చుట్టుపక్కల అన్ని గ్రామాలకు రేపల్లె నుండి బస్సులు ఉన్నవి. పెనుమూడి వారధి నిర్మాణం తరువాత రేపల్లె నుండి కృష్ణా జిల్లా లో ఉన్న గ్రామాలకు బస్సు సర్వీసులు ప్రారంభించడం జరిగినది. రేపల్లెని కృష్ణా జిల్లాతో కలుపుతూ కృష్ణా నది మీద 2006 లో వంతెన ప్రారంభించబడినది. వంతెన ప్రారంభం తరువాత కృష్ణాజిల్లా తో రాకపోకలు బాగా పెరిగాయి.
==రేపల్లె పట్టణం లోని విద్యా సౌకర్యాలు==
#ఏ.బి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల.
#పురపాలక ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ మేకతోటి మోక్షానందం 2015 సంవత్సరానికి గ్లోబల్ పీస్ పురస్కారానికి ఎంపికైనారు. ఈ పురస్కారాన్ని వీరు 2015,సెప్టెంబరు-21వ తెదీనాడు, హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించు కార్యక్రమంలో అందుకుంటారు. [8]
#రామకృష్ణా పబ్లిక్ స్కూల్.
 
==రేపల్లె పట్టణం లోని మౌలిక సౌకర్యాలు==
సామాజిక వైద్య కేంద్రం.
"https://te.wikipedia.org/wiki/రేపల్లె" నుండి వెలికితీశారు