రావిపాడు (కంభం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''రావిపాడు''', [[ప్రకాశం]] జిల్లా [[కంభం]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పిన్ కోడ్: 523 370., ఎస్.టి.డి కోడ్ = 08404.
 
ఈ ఊరు ప్రకాశం జిల్లాలో కంభం మండల కేంద్రానికి, ఐదు కిలోమీటర్ల దూరములో కలదు. ఈ ఊరికి ఆనుకోని [[గుండ్లకమ్మ]] నది ప్రవహిస్తున్నది. ప్రకాశం జిల్లాలో రావిపాడు ఒక పెద్ద గ్రామము. రావిపాడులో వివిధ జాతులు నివసిస్తున్నయి. గ్రామములో విశాలమయిన రోడ్లు కలవు.
ఈ గ్రామస్తులు సైన్యంలోనూ, టీచర్స్ గానూ, వ్యాపార రంగంలోనూ మరియు సాఫ్ట్ వేర్ రంగంలోనూ స్థిరపడ్డారు.
==గ్రామ చరిత్ర==
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఈ ఊరు ప్రకాశం జిల్లాలో కంభం మండల కేంద్రానికి, ఐదు కిలోమీటర్ల దూరములో కలదు. ఈ ఊరికి ఆనుకోని [[గుండ్లకమ్మ]] నది ప్రవహిస్తున్నది.
===సమీప గ్రామాలు===
కంభం 2 కి.మీ,దర్గా 3 కి.మీ,నేకునాంబాద్ 6 కి.మీ,జంగంగుంట్ల 6 కి.మీ,నాగులవరం 7 కి.మీ.
===సమీప మండలాలు===
తూర్పున కంభం మండలం,పడమరన రాచర్ల మండలం,పడమరన అర్ధవీడు మండలం,తూర్పున తర్లుపాడు మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామం విద్యారంగంలో గణణీయమైన అభివృద్ది చెందింది. ఇక్కడ పదవ వరకు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వున్నది. ఈ పాఠశాల అతి విశాలమైనది. ఇందు చూడచక్కని తరగతి గదులు కలవు. అతి విశాలమైన క్రీడా మైదానం (ప్లే గ్రౌండ్) కలదు. ఈ పాఠశాల లో డిస్ట్రిక్ట్ జోనల్సు క్రీడా పోటీలు కూడా జరుగును.
==గ్రామంలో మౌలిక వసతులు==
గ్రామములో విశాలమయిన రోడ్లు కలవు.
==గ్రామానికి సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మద్దుకూరి కోటయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
Line 108 ⟶ 118:
#మసీదు:- అలాగే రంజాను పండుగను కూడా భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.
#చర్చి:- క్రిష్టమస్ ను కూడా అందరు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
ఈ గ్రామ ప్రజలు వ్యవసాయము మీద అధార పడతారు.
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
ప్రకాశం జిల్లాలో రావిపాడు ఒక పెద్ద గ్రామము. రావిపాడులో వివిధ జాతులు నివసిస్తున్నయి. ఈ గ్రామస్తులు సైన్యంలోనూ, టీచర్స్ గానూ, వ్యాపార రంగంలోనూ మరియు సాఫ్ట్ వేర్ రంగంలోనూ స్థిరపడ్డారు.
 
== గణాంకాలు ==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,626.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,841, మహిళల సంఖ్య 1,785, గ్రామంలో నివాస గృహాలు 857 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1,038 హెక్టారులు.
==సమీప గ్రామాలు==
కంభం 2 కి.మీ,దర్గా 3 కి.మీ,నేకునాంబాద్ 6 కి.మీ,జంగంగుంట్ల 6 కి.మీ,నాగులవరం 7 కి.మీ.
==సమీప మండలాలు==
తూర్పున కంభం మండలం,పడమరన రాచర్ల మండలం,పడమరన అర్ధవీడు మండలం,తూర్పున తర్లుపాడు మండలం.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రావిపాడు_(కంభం)" నుండి వెలికితీశారు