లింగాపురం (కంభం మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 109:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
శ్రీ పోలేరమ్మ ఆలయం:- గ్రామములో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015,మే నెల-13వ తేదీ బుధవారం నుండి, 17వ తేదీ ఆదివారం వరకు, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించెదరు. 15వ తేదీ ఉక్రవారం ఉదయం యంత్ర ప్రతిష్ఠా మహోత్సవం, మద్యాహ్నం అన్నదానం ఘనంగా నిర్వహించినారు. రాత్రికి సంగీత విభావరి కార్యక్రమం వీనులవిందుగా సాగినది. అమ్మవారి విగ్రహం ప్రక్కనే నాగమయ్య విగ్రహం గూడా ప్రతిష్ఠించినారు. 16వ తేదీ శనివారంనాడు, అన్నదానం కార్యక్రమం నిర్వహించెదరు. ప్రతి రోజూ రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామములో కోడెల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==