ఎడవల్లి (రాచర్ల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
దక్షణాన [[గిద్దలూరు]] మండలం, తూర్పున [[బెస్తవారిపేట]] మండలం, తూర్పున [[కంభం]] మండలం , దక్షణాన [[కొమరోలు]] మండలం.
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
యడవల్లి రెవెన్యూ పరిధిలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషనును ఇకనుండి, "యడవల్లి" రైల్వేస్టేషనుగా పిలుస్తారు. ఈ మేరకు రైల్వేబోర్డు నుండి ఉత్తర్వులు వెలువడినవి.<ref>ఈనాడు,ప్రకాశం, డిసెంబరు-23,2013;4వ పేజీ</ref>
 
==గ్రామంలోని విద్యాసౌకర్యాలు==
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్):- ఇక్కడ ప్రతి సంవత్సరం, 10వ తరగతి మరియు ఇంటర్ మీడియేట్ లలో ప్రవేశాలు నిర్వహించి విద్యార్ధులను చేర్చుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/ఎడవల్లి_(రాచర్ల)" నుండి వెలికితీశారు