"తుని" కూర్పుల మధ్య తేడాలు

52 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
చి
 
;ఆదివారపు సంత
తునిలో ప్రతి ఆదివారము జరిగే సంతకు ఏజన్సీ ప్రాంతాల నుండి పండిన [[చింత|చింతపండు]], [[అడ్డాకులు]], [[కుంకుడు కాయలు]], [[శీకాయ|సీకాయ]], [[కొండ చీపుళ్ళుకొండచీపుళ్ళు]] మొదలైన వాటితో పాటు చెరకు [[చెరకు బెల్లం]], [[ఖద్దరు]], [[తమలపాకులు]], [[మామిడి పళ్ళు]]తీసుకు రాబడుతాయివస్తాయి. ఇలా తీసురాబడినవచ్చిన సరుకులు ఆదివారం సంతలో సరసమైన ధరలకి దొరికేవి. ఈ సంత సత్రవు కి ఎదురుగా ఉన్న బయలులో తాండవ నదికి కుడి ఒడ్డున జరిగేది.
;తునిలో మామిడి పండ్లు
తునిలో ఉండే మరొక లగ్జరీ మామిడి పళ్ళు. ఇక్కడ దరిదాపు 250 రకాల పళ్ళు దొరుకుతాయిట. వీటిలో కొన్ని రకాలు: చెరకు రసం, పెద్ద రసం, చిన్న రసం, నూజివీడు రసం (లేక తురక మామిడి పండు), పంచదార కలశ, నీలం, కోలంగోవ, ఏండ్రాసు, సువర్ణరేఖ, బంగినపల్లి, కలెక్టరు, జహంగీరు. మామిడి పళ్ళతో పాటు తుని నుండి ఎగుమతి అయే వస్తువులు ముఖ్యంగా బెల్లం, తమలపాకులు, చేనేత బట్టలు. స్టేషను లో గుడ్స్ షెడ్డులో నిలువెత్తు పేర్చి ఉండేవి ఈ సరుకులు.
7,887

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1742031" నుండి వెలికితీశారు