7,887
edits
చి (→వనరులు, మూలాలు) |
(→ప్రముఖులు: బాలయోగి కథలో తప్పులు సరి చేసేను.) |
||
;[[అల్లూరి సీతారామరాజు]]
1911 ప్రాంతాలలో, తునిలో తన మామయ్య గారి ఇంట ఉండి తుని రాజా బహదూర్ ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదువుకొనెను. ఆయన గుర్రపు స్వారీ, మల్లుయుద్ధం నందు, ఆటల యందు ఆసక్తి కనబరిచేవాడు అని ఆ పాఠశాలలో వినికిడి. ఈయన తుని ప్రక్కన వున్న సీతమ్మ వారి కొండ మీద తపస్సు చేసేను. విశాఖపట్నంలో ఉన్న మిసెస్ ఎ. వి. ఎన్. కళాశాల కు అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలలో చదువు ప్రారంభించి, పూర్తి కాకుండానే ఆపు చేసేడని ఒక కథనం ఉంది. తర్వాత 1929 లో సీతారామరాజు దండు అడ్డతీగెల, రంపచోడవరం, చింతపల్లి, అన్నవరం, తుని పోలీసు స్టేషనుల పై దాడి చేసి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించడం జరిగినది.
;
తుని ఊరి బయట,
ముమ్మడివరంలో పేరు ప్రఖ్యాతులను పొందిన బాలయోగి ఇంతకు ముందు దశాబ్దం వ్యక్తి; తునిలో బోడిమెట్ట మీద వ్యక్తి కొద్ది రోజులే తపస్సు చేసి తిరిగి అందరిలో కలసిపోయాడు. పేరులో పోలిక తప్ప సిసలైన అసలు బాలయోగి ముమ్మడివరం బాలయోగే!
==నీలిమందు==
|
edits