"చర్చ:ద్రావిడ భాషలు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
భాషశాస్త్రజ్ఞుల వ్యాసాల్లో, పుస్తకాలలో ద్రవిడ- అన్న పదం నామవాచకంగా, ద్రావిడ- అన్న పదం విశేషణంగా వాడడం సంగతంగా (consistent గా) కనిపిస్తుంది. అందుకే ఈ వ్యాసాన్ని "ద్రావిడ భాషలు" అన్న శీర్షికకు తరలించాలని నా అభిప్రాయం. అంతే కాక తెలుగు వికీపీడియాలో "ద్రవిడ" [http://www.google.com/search?hl=en&rls=GGLJ%2CGGLJ%3A2006-30%2CGGLJ%3Aen&q=%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1+site%3Ate.wikipedia.org ప్రయోగాలన్నీ] సమీక్షించి సరిచేయాలని మనవి. [[సభ్యుడు:Lekhak|సురేశ్ కొలిచాల]] 11:52, 17 ఆగష్టు 2007 (UTC)
:ఆ మార్పులు చేశా. దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 14:34, 17 ఆగష్టు 2007 (UTC)
:: Thanks. You are your bots are awesome! [[సభ్యుడు:Lekhak|సురేశ్ కొలిచాల]] 14:50, 20 ఆగష్టు 2007 (UTC)
202

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/174205" నుండి వెలికితీశారు