ఫిల్మ్: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
పంక్తి 6:
కంటికి కనబడే కాంతితో బాటుగా అన్ని రకాల ఫిలింలు [[ఎక్స్-రే]] కిరణాలని మరియు పలు రకాల కాంతులని గుర్తించగలవు. వీటిలో చాలా ఫిలింలు అతినీలలోహిత కాంతిని సైతం కొంత వరకు గుర్తించగలవు. కొన్ని ప్రత్యేకమైన ఫిలింలు పరారుణకాంతిని కూడా గుర్తించగలవు. పూర్వం ఫిలిం లలో రసాయనిక మార్పులకు లోను కాని సిల్వర్ హాలైడ్ స్ఫటికాలు దృశ్యమాన వర్ణపటంలో కేవలం నీలి కాంతిని మాత్రం గుర్తించగలిగేవి. దీనితో ఇతర వర్ణాలు ఉన్న విషయాలను చిత్రీకరించినపుడు వాటి ఛాయాచిత్రాలలో అసహజత్వం నెలకొనేది. సిల్వర్ హాలైడ్ స్ఫటికాలతో అధిశోషణ చెంది, వాటిని ఇతర వర్ణాలను కూడా గుర్తించేలా చెయ్యగలిగే కొన్ని ప్రత్యేకమైన అద్దకాలను కనుగొనటంతో ఈ సమస్య అధిగమించబడ్డది. మొదట కేవలం నీలి మరియు ఆకుపచ్చ రంగులను మాత్రం గుర్తించగలిగే [[ఆర్థోక్రొమాటిక్ ఫిల్మ్]] రూపొందించబడగా, ఇందులో ఉన్న దోషాలను సరిచేస్తూ కంటికి కనబడే అన్ని రంగులను గుర్తించగలిగే [[ప్యాన్ క్రొమాటికి ఫిల్మ్]] రూపొందించబడినది. ఈ సాంకేతిక అంశాన్ని ఉపయోగించే వర్ణపటంలో కేవలం పరారుణ కాంతిని గుర్తించే ఫిలిం కూడా రూపొందించిబడినది.
 
కలర్[[బ్లాక్ అండ్ వైట్]] ఫిలింలో కనీసంసిల్వర్ మూడులవణాలు వేర్వేరుగల పొరలుఒకే ఉంటాయిఒక పొర ఉంటుంది. అద్దకాలుబహిర్గతమైన (Dyes)కణాలను సంవిధానం చేసినపుడు ఫలితంగా, సిల్వర్ లవణాలలవణాలు ఉపరితలంపైమెటాలిక్ తెట్టుసిల్వర్ వేసిగా (Adsorption)మారి స్ఫటికాలుకాంతిని అడ్డగిస్తుంది, అనగా ఈ భాగం నెగిటివ్ పై నలుపు రంగులో కనబడుతుంది. కలర్ ఫిలింలో వివిధ రంగులనికలయికలతో గుర్తించేలాసెన్సిటైజేషన్ చేస్తుందిడై లు కలిగి ఉండి, కనీసం మూడు వేర్వేరు పొరలుగా ఉంటాయి. సాధారణంగా నీలినీలం రంగు రంగునిపొరను గుర్తించే పొర ముందువైపుఅన్నింటికన్నా ఉండి,ముందు మధ్యనతర్వాత ఆకుపచ్చఅనవసరమైన రంగు,నీలి చివరనకాంతిని ఎరుపుక్రింది రంగులనిపొరలలోకి గుర్తించేచొచ్చుకుపోకుండా పొరలుచేసే పసుపురంగు ఫిల్టరు ఉంటాయి. సంవిధానవీటి పరచేతర్వాత సమయంలోఆకుపచ్చ బ్లాక్రంగును గుర్తించే గ్రీన్-అండ్-బ్లూ వైట్పొర, ఎరుపు రంగును గుర్తించే రెడ్-అండ్ బ్లూ పొర లు కలిగి ఉంటాయి. కలర్ ఫిలింలో వలెనేలో బహిర్గతమైనకూడా బహిర్గతం చెందిన సిల్వర్ లవణాలు మెటాలిక్ సిల్వర్ గా మారుతాయి. అయితేమారిననూ కలర్ ఫిలింలో సంవిధానపరచే సమయంలో ఏర్పడే బై-ప్రోడక్టులు (ఫిలింలో గానీ, సంవిధాన ద్రావణంలో గానీ ఉన్న) కలర్ కప్లర్ లు అనే రసాయనాలతో కలసి ఫిలిం పై రంగులని ఏర్పరుస్తాయి. బహిర్గతం యొక్క పరిమాణానికి సంవిధానానికి అనుపాతంలో బై-ప్రోడక్టులు సృష్టించబడతాయి కావున అద్ధకం యొక్క రంగులు కూడా వీటి అనుపాతంలోనే ఏర్పడతాయి. సంవిధాన ప్రక్రియ తర్వాత బ్లీచ్ ప్రక్రియలో ముందు ఏర్పడ్డ సిల్వర్, సిల్వర్ లవణాలుగా తిరిగి మారుతుంది. ఫిక్సింగ్ ప్రక్రియలో డైల్యూట్ అసిటిక్ యాసిడ్ వలన ఇది తొలగించబడుతుంది. అద్దకాల వలన ఏర్పడే రంగులు మాత్రం ఫిలిం పై మిగిలిపోవటం మూలాన ఆయా వర్ణాలలో ప్రతిబింబం కనబడుతుంది. తర్వాత వచ్చిన కోడాకలర్ 2 వంటి ఫిలిం లో పొరకు 20 రసాయనాల చొప్పున ఒక్కొక్క ఫిలింలో 12 పొరలు ఉండేవి.
[[బ్లాక్ అండ్ వైట్]] ఫిలింలో సిల్వర్ లవణాలు గల ఒకే ఒక పొర ఉంటుంది. బహిర్గతమైన కణాలను సంవిధానం చేస్తే సిల్వర్ లవణాలు మెటాలిక్ సిల్వర్ గా మారి కాంతిని అడ్డగిస్తుంది, అనగా నలుపు రంగులో కనబడుతుంది.
 
కలర్ ఫిలింలో కనీసం మూడు వేర్వేరు పొరలు ఉంటాయి. అద్దకాలు (Dyes) సిల్వర్ లవణాల ఉపరితలంపై తెట్టు వేసి (Adsorption) స్ఫటికాలు వివిధ రంగులని గుర్తించేలా చేస్తుంది. సాధారణంగా నీలి రంగుని గుర్తించే పొర ముందువైపు ఉండి, మధ్యన ఆకుపచ్చ రంగు, చివరన ఎరుపు రంగులని గుర్తించే పొరలు ఉంటాయి. సంవిధాన పరచే సమయంలో బ్లాక్ అండ్ వైట్ ఫిలింలో వలెనే బహిర్గతమైన సిల్వర్ లవణాలు మెటాలిక్ సిల్వర్ గా మారుతాయి. అయితే కలర్ ఫిలింలో సంవిధానపరచే సమయంలో ఏర్పడే బై-ప్రోడక్టులు (ఫిలింలో గానీ, సంవిధాన ద్రావణంలో గానీ ఉన్న) కలర్ కప్లర్ లు అనే రసాయనాలతో కలసి ఫిలిం పై రంగులని ఏర్పరుస్తాయి. బహిర్గతం యొక్క పరిమాణానికి సంవిధానానికి అనుపాతంలో బై-ప్రోడక్టులు సృష్టించబడతాయి కావున అద్ధకం యొక్క రంగులు కూడా వీటి అనుపాతంలోనే ఏర్పడతాయి. సంవిధాన ప్రక్రియ తర్వాత బ్లీచ్ ప్రక్రియలో ముందు ఏర్పడ్డ సిల్వర్, సిల్వర్ లవణాలుగా తిరిగి మారుతుంది. ఫిక్సింగ్ ప్రక్రియలో ఇది తొలగించబడుతుంది. అద్దకాల వలన ఏర్పడే రంగులు మాత్రం ఫిలిం పై మిగిలిపోవటం మూలాన ఆయా వర్ణాలలో ప్రతిబింబం కనబడుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/ఫిల్మ్" నుండి వెలికితీశారు