"తమిళనాడు" కూర్పుల మధ్య తేడాలు

21 bytes removed ,  13 సంవత్సరాల క్రితం
చి
తమిళంలో మాత్రం విశేషణానికి కూడా "ద్రవిడ" అన్న పదమే వాడుతారు.
చి (Wikipedia python library)
చి (తమిళంలో మాత్రం విశేషణానికి కూడా "ద్రవిడ" అన్న పదమే వాడుతారు.)
== చరిత్ర ==
 
తమిళనాడు ప్రాంత చరిత్ర 6000 సంవత్సరాలు పైగా పురాతనమైనది. సింధునదీలోయలో (హరప్పా, మొహంజొదారో) మొదట ద్రావిడులద్రవిడుల నాగరికత పరిఢవిల్లిందనీ, తరువాత ఆర్యుల దండయాత్రల కారణంగా ద్రావిడులుద్రవిడులు దక్షిణప్రాంతానికి (ప్రస్తుత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళీ ప్రాంతాలు) క్రమేపీ విస్తరించారని ఒక ప్రబలమైన వాదన. కానీ ఈ వాదనకు బలమైన వ్యతిరేకత కూడా ఉన్నది. ఏమయినా తమిళ సమాజం పట్ల చాలామంది అవగాహన 'ద్రావిడనాగరికత' అనే అంశం ఆధారంగా మలచబడింది.
 
 
 
 
1968లో మద్రాసు రాష్ట్రానికి "తమిళనాడు" అని పేరు మార్చారు. తమిళ (ద్రావిడద్రవిడ) భాష, సంస్కృతి తమిళనాడు రాజకీయాలలో ఇప్పటికీ ప్రధానమైన అంశాలు.
 
 
1967 నుండి ప్రాంతీయ పార్టీలు తమిళనాడు రాజకీయాలలో ప్రముఖస్థానాన్ని వహిస్తున్నాయి.
 
1916లో ఏర్పడిన దక్షిణ భారత సంక్షేమ సంఘం (South Indian Welfare Association) క్రమంగా '[[జస్టిస్ పార్టీ]]' గా అవతరించింది. 1944లో [[ఇ.వి.రామస్వామి పెరియార్]] నాయకత్వంలో ఇది 'ద్రావిడకజగంద్రవిడకజగం' పార్టీ అయ్యింది. ఇది రాజకీయ పార్టీ కాదు. స్వతంత్ర 'ద్రావిడనాడుద్రవిడనాడు' సాధన వారి లక్ష్యం. అప్పటి నాయకులు అన్నాదురై, పెరియార్ ల మధ్య విభేదాల కారణంగా ఈ పార్టీ రెండుగా చీలింది.
 
 
అన్నాదురై నాయకత్వంలో 'ద్రావిడద్రవిడ మున్నేట్ర కజగం' ([[డి.యమ్.కె]], DMK)పార్టీ 1956లో ఎన్నికలలోకి దిగింది. 1960 దశకంలో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళన సమయంలో డి.యమ్.కె బలం పుంజుకుంది. 1967లో కాంగ్రసును చిత్తుగా ఓడించి అధికారం కైవసం చేసుకుంది. 1969లో [[అన్నాదురై]] మరణించడంతో [[కరుణానిధి]] ముఖ్యమంత్రి అయ్యాడు.
 
కరుణానిధి నాయకత్వంతో విభేదించిన సినీ నటుడు ఎమ్.జి.రామచంద్రన్ ( [[ఎమ్.జి.ఆర్]], MGR) 972లో పార్టీనుండి విడిపోయి '[[అఖిల భారత ద్రావిడద్రవిడ మున్నేట్ర కజగం]]' (AIADMK) స్థాపించాడు. 1977 నుండి 1987 వరకు ఎమ్.జి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1987లో ఎమ్.జి.ఆర్. మరణానంతరం పార్టీలో సంక్షోభం ఏర్పడింది. కాని ఎమ్.జి.ఆర్. భార్య జానకి రామచంద్రన్ నాయకత్వంలోని భాగం నిలబడలేకపోయింది. [[జయలలిత]] నాయకత్వంలో ఎ.ఐ.డి.ఎమ్.కె. స్థిరపడింది.
 
మొత్తంమీద 1967 నుండి [[డి.ఎమ్.కె]], [[ఎ.ఐ.డి.ఎమ్.కె.]] ఈ రెంటిలో ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంటున్నది.
202

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/174226" నుండి వెలికితీశారు