"హంపి" కూర్పుల మధ్య తేడాలు

79 bytes added ,  4 సంవత్సరాల క్రితం
 
==దర్శనీయ స్థలాలు==
{{main|హంపి వద్ద నిర్మాణ సమూహాలు}}
===నగర ప్రవేశం===
14వ శతాబ్దం నగర అవశేషాలు 26 చదరపు కి.మి విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఉత్తర వైపు [[తుంగ భద్ర]] నది మిగతా మూడు వైపుల పెద్ద పెద్ద గ్రానైటు శిలలతో అప్పటి విజయనగర వీధుల వైభవాన్ని తెలుపుతూ ఉంటుంది. ఈ పట్టణంలోకి ప్రవేశిస్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అప్పటి నగర నిర్మాణ చాతుర్యాన్ని, సుల్తానుల అవివేక వినాశన వైఖరిని వెల్ల బుచ్చుతాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1742336" నుండి వెలికితీశారు