వక్కలగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''వక్కలగడ్డ''', [[కృష్ణా జిల్లా]], [[చల్లపల్లి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 126., ఎస్.టీ.డీ.కోడ్ = 08671.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో చిట్టూర్పు, పురిటిగడ్డ, వెలివోలు, యార్లగడ్డ, నడకుదురు గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయుచున్న శ్రీ మల్లుపెద్ది శివరాం ప్రసాదు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత. వీరు ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. [4]
Line 99 ⟶ 106:
#ఈ పాఠశాలలో చదువుచున్న కుంపటి లావణ్య, కొడాలి గోవర్ధని అను విద్యార్ధినులు అండర్-14 విభాగంలోనూ, వీర్ల శిరీష, పేటేటి కుసుమ అను విద్యార్ధినులు అండర్-17 విభాగంలోనూ, రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనారు. వీరు 26, సెప్టెంబరు-2014న అనంతపురంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. [10]
#ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న మట్టా స్వాతి అను విద్యార్ధిని, రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అండర్-14 విభాగంలో ఎంపికైనది. పాఠశాల క్రీడా విభాగం ఆధ్వర్యంలో, 2014, అక్టోబరు-15న కాటూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో క్రీడాకారుల ఎంపికను నిర్వహించగా, ఆ పోటీలలో ఈమె విశేష ప్రతిభ కనబరచి, త్వరలో అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనది. [12]
===మూడు ప్రాధమిక పాఠశాలలు===
 
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
రక్షిత మంచినీటి పథకం:- ఈ గ్రామములోని 90,000 లీటర్ల సామర్ధ్యం గల రక్షిత మంచినీటి పథకం ద్వారా గ్రామప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చుచున్నారు. [14]
===వక్కలగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము(P.A.C.S)===
#వక్కలగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము(P.A.C.S)సంఘం నకు, ఉత్తమ సహకారసంఘంసహకార సంఘం పురస్కారం లభించింది. సహకారసంఘ వారోత్సవాలను పురస్కరించుకొని, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రైతులకు వ్యవసాయ రుణాలను ఇస్తూ, క్రమబద్ధంగా వసూలుచేసి, సంఘాలను లాభాలబాటలో నడిపిన, ఆరు సంఘాలను ఉత్తమ సంఘాలుగా ఎంపికచేసి, రాష్ట్రప్రభుత్వం పురస్కారాలను ప్రదానం చేసింది. కోస్తాంధ్రలో ప్రకటించిన రెండు సంఘాలలో, వక్కలగడ్డ సంఘం ఒకటి. ఇటీవల రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన భారత సహకార 60వ వారోత్సవాల సందర్భంగా, సహకార శాఖా మంత్రి శ్రీ కాసు వెంకటకృష్ణా రెడ్డి, హోంశాఖ మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి లద్వారా వక్కలగడ్డ సంఘం అధ్యక్షుడు శ్రీ హనుమానుల సురేంద్రనాధ బెనర్జీ, ఈ పురస్కారం అందుకున్నారు. [3]
#ఈ సంఘం లాభాల బాటలో నడుస్తూ, వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుచున్నది. 1978 నుండి సంఘం నకు, వచ్చిన నికర లాభాలను మహాజనసభలో ఆమోదించి, డివిడెండ్లను పంపిణీచేయుచున్నారు. 1939లో ప్రారంభమైన ఈ సంఘం, ఇప్పటికి 75 సంవత్సరాలు పూరిచేసుకొన్న సందర్భంగా, 2014,సెప్టెంబరు-28న వజ్రోత్సవాలను నిర్వహించినారు. [11]
===పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం===
===4 అంగనవాడీ కేంద్రాలు===
#ఈ గ్రామములో ===కమలానెహ్రూ మహిళామండలి ఉన్నది. [6]===
ఈ మండలి ఆధ్వర్యంలోని మధురం ఫుడ్స్ నిర్వహణ అద్బుతంగా ఉన్నది. [6]&[14]
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
ఊరచెరువు:- ఈ గ్రామములోని ఊరచెరువు మూడున్నర ఎకరాలలో విస్తరించియున్నది.
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామ పంచాయతీ 1957,సెప్టెంబరు-23వ తేదీనాడు ఏర్పడినది. [13]
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి పరిశె మల్లేశ్వరి, 501 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
 
#శ్రీ సీతా,రామ,లక్ష్మణ, ఆంజనేయస్వామి వార్ల ఆలయం:- ఈ ఆలయాన్ని 1923 లో నిర్మించారు. ఆనాటి నుండి, ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే వార్షికోత్సవానికి, భద్రాచలం నుండి వేదపండితులు వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వర్తించుచున్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, ఆ రోజున స్వామివారికి అభిషేక పూజలు, సహస్ర కుంకుమార్చన, విష్ణు, లలిత సహస్రనామార్చన, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఈ రామాలయ 90వ వార్షికోత్సవాలు, 2014,ఏప్రిల్-5, శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. [7] & [8]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
#శ్రీ డిల్లీ భోగాలమ్మ తల్లి ఆలయం:- శ్రావణమాసాన్ని పురస్కరించుకొని 2014, ఆగష్టు-17, ఆదివారం నాడు, అమ్మవారి జాతరమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. వక్కలగడ్డలో పాతూరి వంశస్తుల ఇలవేలుపు అయిన డిల్లీ భోగాలమ్మ తల్లి జాతరను, పాతూరి మారుతీరామరాజు, లక్ష్మీరాజ్యం దంపతులు ప్రారంభించినారు. అమ్మవారి కలశాన్ని వీరకత్తులు, వీరతాళ్ళతో, డప్పువాయిద్యాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించినారు. అమ్మవారికి నిండుబిందెలతో వారపోస్తూ, పసుపు, కుంకుమలు సమర్పించుకొని తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. [9]

==గ్రామంలో ప్రధాన పంటలు==

==గ్రామంలో ప్రధాన వృత్తులు==
 
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
===వక్కలగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము(P.A.C.S)===
#వక్కలగడ్డ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము(P.A.C.S) నకు, ఉత్తమ సహకారసంఘం పురస్కారం లభించింది. సహకారసంఘ వారోత్సవాలను పురస్కరించుకొని, రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రైతులకు వ్యవసాయ రుణాలను ఇస్తూ, క్రమబద్ధంగా వసూలుచేసి, సంఘాలను లాభాలబాటలో నడిపిన, ఆరు సంఘాలను ఉత్తమ సంఘాలుగా ఎంపికచేసి, రాష్ట్రప్రభుత్వం పురస్కారాలను ప్రదానం చేసింది. కోస్తాంధ్రలో ప్రకటించిన రెండు సంఘాలలో, వక్కలగడ్డ సంఘం ఒకటి. ఇటీవల రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన భారత సహకార 60వ వారోత్సవాల సందర్భంగా, సహకార శాఖా మంత్రి శ్రీ కాసు వెంకటకృష్ణా రెడ్డి, హోంశాఖ మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి లద్వారా వక్కలగడ్డ సంఘం అధ్యక్షుడు శ్రీ హనుమానుల సురేంద్రనాధ బెనర్జీ, ఈ పురస్కారం అందుకున్నారు. [3]
#ఈ సంఘం లాభాల బాటలో నడుస్తూ, వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుచున్నది. 1978 నుండి సంఘం నకు, వచ్చిన నికర లాభాలను మహాజనసభలో ఆమోదించి, డివిడెండ్లను పంపిణీచేయుచున్నారు. 1939లో ప్రారంభమైన ఈ సంఘం, ఇప్పటికి 75 సంవత్సరాలు పూరిచేసుకొన్న సందర్భంగా, 2014,సెప్టెంబరు-28న వజ్రోత్సవాలను నిర్వహించినారు. [11]
#ఈ గ్రామములో కమలానెహ్రూ మహిళామండలి ఉన్నది. [6]
 
==గణాంకాలు==
;2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3109.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 1538, స్త్రీల సంఖ్య 1571, గ్రామంలో నివాస గృహాలు 934 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 774 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 3,012 - పురుషుల సంఖ్య 1,491 - స్త్రీల సంఖ్య 1,521 - గృహాల సంఖ్య 985
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో చిట్టూర్పు, పురిటిగడ్డ, వెలివోలు, యార్లగడ్డ, నడకుదురు గ్రామాలు ఉన్నాయి.
 
==మూలాలు==
Line 134 ⟶ 147:
[12] ఈనాడు కృష్ణా; 2014,అక్టోబరు-18; 2వపేజీ.
[13] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-23; 2వపేజీ.
[14] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-7; 40వపేజీ.
 
{{చల్లపల్లి మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/వక్కలగడ్డ" నుండి వెలికితీశారు