గరికపర్రు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''గరికపర్రు''', [[కృష్ణా జిల్లా]], [[తోట్లవల్లూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 165., యస్.టీ.డీ.కోడ్ = 08676.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో పెనమకూరు, కుమ్మమూరు, కపిలేశ్వరపురం, అమీనపురం గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 130 మంది విద్యార్ధులు విద్యనభ్యసించుచున్నారు. గత సంవత్సరం, ప్రభుత్వం ఈ పాట్ఘశాలలో 8వ తరగతికి అనుమతిని ఇచ్చినది. సర్వశిక్ష అభియాన్ నిధులు మరియూ దాతల సహకారంతో ఈ పాఠశాలకు పలు వసతులు సమకూరుచున్నవి. [6]
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ ఎన్.రాజేంద్ర సర్పంచిగా ఎన్నికైనారు. [7]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#గరికపర్రు గ్రామంలోని వీరంకివారి అంకమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో రెండవ శని, ఆదివారాలలో రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ జాతరకు వివిధ ప్రాంతాలలో ఉన్న "వీరంకి" వంశస్థులు వచ్చి, అమ్మవారిని దర్శించుకుంటారు. [3]
#శ్రీ ఉమారామలింగేశ్వరస్వామివారి ఆలయం:-గరికపర్రు గ్రామశివారున ఉన్న వేణుగోపాలపురంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015,మే నెల-10వతేదీ ఆదివారంనాడు విగ్రహ, ధ్వజస్థంభ ప్రతిష్ఠలను శాస్త్రోక్తంగా నిర్వహించినారు. ఉదయం 10-35 గంటలకు శ్రీ లక్ష్మి, శ్రీ సరస్వతి, శిఖర, ధ్వజస్థంభ ప్రతిష్ఠలు, భక్తుల సమక్షంలో వైభవంగ నిర్వహించినారు. ప్రతిష్ఠించిన వివిధ విగ్రహాలను పలువురు దాతలు అందజేసినారు. అనంతరం ఆలయం వద్ద, అన్నసమారాధన నిర్వహించినారు. [4]
#శ్రీ సువర్చలా సమేత శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు, నాలుగురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. హనుమజ్జయంతి రోజున, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించెదరు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామవాసులతో ఏర్పాటయిన "రాజీవ్ బ్రదర్స్" అను డప్పు కళాకారుల బృందం, దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలిచ్చి ప్రముఖులచే ప్రశంసలు పొందినది. చైనా, మలేషియా దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, హైదరాబాదులో జరిగిన జీవవైవిద్య మహాసభలలోనూ వీరు తమ ప్రదర్శనలిచ్చారు. వీరికి 2000 లో రాష్ట్రపతి బహుమతి, 2008 లో శిల్పా పురస్కారం అందినవి. 2009 లో వీరి ప్రదర్శన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయినది. [2]
"https://te.wikipedia.org/wiki/గరికపర్రు" నుండి వెలికితీశారు