చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
ఇండియాలో అన్ని కాలలోను వేడిగానే ఉండే ప్రదేశాలే ఎక్కువ కనుక తినగా మిగిలిన చాకొలెట్ ని రిప్రిజిరేటర్ లో పెట్టక తప్పదు. అటువంటి పరిస్థితులలో చాకొలెట్ ని డబ్బాలో పెట్టి, మూత గట్టిగా పెట్టి, రిప్రిజిరేటర్ లో దాచుకుని, తినే ముందు కొద్ధి క్షణాలు వెచ్చబడనిచ్చి తినడం మంచిదని ఒక అభిప్రాయం.
 
==చాక్లెట్లు - వైద్య సంబంధ ఉపయోగాలు ==
==నేపధ్యము==
*కకోవా శాతం సుమారు 70 నుంచి 85 శాతం ఉండే డార్క్ చాక్లెట్‌లో ఎన్నో పోషకాలున్నాయి. ఎండిన కకోవా గింజలలో బహుఫీనాలుల వంటి "ఏంటీఆక్సిడెంట్లు", షాడబార్థాలు (flavonoids) దరిదాపు 8 శాతం వరకు ఉంటాయి. స్వతంత్ర ప్రతిపత్తితో అతి చురుగ్గా తిరుగాడే బణు సమూహాలు (free radicals) విశృంఖలంగా తిరుగుతూ ఉంటే అవి జీవకణాలకి హాని చేస్తాయి. ఏంటీఆక్సిడెంట్లు ఇటువంటి విశృంఖల రాసులని అదుపులో పెడతాయి. ఉష్ణమండలాలలో పెరిగే కాఫీ, టీ, కోకో (కకోవా), మొదలైన మొక్కలన్నీ ఇటువంటి ఏంటీఆక్సిడెంట్‌ లని తయారు చెయ్యడమనేది గమనించవలసిన విషయం. ఎందుకంటే సూర్యుడి నుండి వచ్చే తీక్షణమైన కిరణాల ధాటికి ఈ మొక్కలలోని జీవకణాలు కూడ విశృంఖల రాసులు తయారవుతాయి. వీటి నుండి రక్షించుకునే ప్రయత్నంలో మొక్కలు ఏంటీఆక్సిడెంట్‌ లని తయారు చేసుకుంటాయి. వాటిని మనం తస్కరించి ఉపయోగించుకుంటున్నామన్నమాట.
లైంగిక ఉత్తేజాన్ని పెంచే ఆహారాలలో చాకొలెట్లు కుడా ఒకటి . చాకొలెట్ లో ఉండే అమినో ఆమ్లాలు అడ్రినాలిన్, డోపమైన్ అనే రసాయనాల విడుదలకు కారణమవుతాయి. అడ్రినాలిన్ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని, డోపమైన్ ఆనందాన్ని పెంచే హార్మోన్ గా పనిచేస్తాయి. ఇక వాటిలో ఉండే కొన్ని రసాయనాలు పురుషాంగము లోని రక్తనాళాల్లో ఉండే ఎండోలియం పని తీరును మెరుగుపరుస్తాయి. రక్తనాళాలను వ్యాకోచింప జేసి రక్త సరఫరా వేగంగా జరిగేలా చేసే " నైట్రిక్ ఆక్సైడ్" ఉత్పత్తికి తోడ్పడతాయి. కోకోవా ఎక్కువగా ఉండే బ్లాక్ చాకొలెట్ వాడితేనే ఫలితం బాగా ఉంటుంది .
 
రక్తపోటు అధికంగా ఉందని డాక్టరు దగ్గరికి వెళితే ఔషధ నిర్ణయం (ప్రిస్కిప్షన్)లో ఒక డోస్ డార్క్ చాక్లెట్ తీసుకోమని సలహా ఇస్తున్నారట! అదెలా అంటారా? అయితే చదవండి.
 
రక్తపోటు నివారణకు డార్క్ చాకొలెట్ ఒక దివ్య ఔషధమని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. డార్క్ చాకొలెట్లో- ''కేటచిన్‌'' అనే ఫ్లావనాయిడ్ పదార్ధం ఉంటుంది. ఇది మన రక్త నాళాలను పెద్దదిగా చేసే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీని కారణంగా రక్తనాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది.
 
రక్తపోటుఅతిగా నివారణకుతింటే ఏదీ మంచిది కాదు కాని, మోతాదుగా తింటే చాకొలెట్‌ ఆరోగ్యానికి మంచిది. రక్తపోటుని అదుపులో పెట్టడానికి డార్క్ చాకొలెట్ ఒక దివ్య ఔషధమని కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. డార్క్ చాకొలెట్లో- ''కేటచిన్‌'' అనే ఫ్లావనాయిడ్షాడబార్థం పదార్ధం(ఫ్లావనాయిడ్) ఉంటుంది. ఇది మన రక్త నాళాలను పెద్దదిగా చేసే శక్తి కలిగి ఉంటుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీని కారణంగా రక్తనాళాలలో రక్త ప్రసరణ సులువుగా జరుగుతుంది.
 
*కకోవా శాతం సుమారు 70 నుంచి 85 శాతం ఉండే డార్క్ చాక్లెట్‌లో ఎన్నో పోషకాలున్నాయి. పీచూ ఖనిజాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లశాతంఆక్సిడెంట్ల శాతం ఎక్కువ. అందుకే చాక్లెట్‌ను 'ఛాంపియన్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్' అంటారు. ఇవి హృద్రోగాలనూ క్యాన్సర్లనూ దూరంగా ఉంచుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
==చాక్లెట్ - శృంగారవాంఛ==
చాక్లెట్ శృంగారప్రేరితం అన్నది చారిత్రక సత్యం. నాటి అజ్‌టెక్ రాజు మాంటెజుమా రోజుకి 50 కప్పుల చాక్లెట్ తాగేవాడట. ప్రియురాల్ని కలుసుకునేముందు మరీ ఎక్కువట. ఈ రాచపోకడే చివరకు [[ప్రేమికుల రోజు]]న ప్రేమికులు చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయానికి దారితీసింది. అయితే ప్రేమలో పడ్డప్పుడు విడుదలయ్యే ఫినైల్ ఇథైల్ ఎమీన్, శృంగార వాంఛను పెంచే ట్రిప్టోఫాన్ కకోవాలోనూ ఉంటాయని తేలింది. ఇదెలా ఉన్నా ఈ రెండూ ఆనందాన్ని కలిగించే సెరటోనిన్ విడుదలకు తోడ్పడతాయి.
==చాక్లెట్లు - వైద్య సంబంధ ఉపయోగాలు ==
*కకోవా శాతం సుమారు 70 నుంచి 85 శాతం ఉండే డార్క్ చాక్లెట్‌లో ఎన్నో పోషకాలున్నాయి. పీచూ ఖనిజాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లశాతం ఎక్కువ. అందుకే చాక్లెట్‌ను 'ఛాంపియన్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్' అంటారు. ఇవి హృద్రోగాలనూ క్యాన్సర్లనూ దూరంగా ఉంచుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.
*ఇందులోని ఫ్లేవొనాల్స్ బీపీ నియంత్రణకు అవసరమైన నైట్రిక్ ఆక్సైడ్ శాతాన్ని పెంచుతాయి. రక్తప్రసారాన్ని మెరుగుపరుస్తూ సూర్యకాంతి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
*చాక్లెట్ మెదడు పనితీరునీ మెరుగుపరుస్తుంది. డిప్రెషన్‌ని తగ్గిస్తుంది. చాక్లెట్ తింటే మనసు ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది. ఇందులోని థియోబ్రొమైన్ మెదడులో న్యూరో ట్రాన్స్‌మిటర్లుగా పనిచేసే సెరటోనిన్, డోపమైన్ రసాయనాల విడుదలకు సహకరిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.
Line 53 ⟶ 47:
*చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోతాయనేది అపోహ మాత్రమే. చాక్లెట్లే కాదు, పిండిపదార్థాలు ఉన్న ఏ పదార్థం ఇరుక్కున్నా పళ్లు పుచ్చిపోతాయి. చాక్లెట్‌లోని సహజ కొవ్వులవల్ల మిగిలిన స్వీట్లకన్నా దీన్ని శుభ్రం చేయడం తేలిక. కకోవాలోని టానిన్లు త్వరగా పాచి పట్టనీయవు.
*కానీ కొంత మందికి కోకోవా పడదు [[అలర్జీ]] వస్తుంది . నిద్ర కుడా కొందరిలో సరిగా పట్టదు . చాకోలిట్లు వాడడం లో జాగ్రత్త పడాలి .
 
==నేపధ్యము==
లైంగిక ఉత్తేజాన్ని పెంచే ఆహారాలలో చాకొలెట్లు కుడా ఒకటి . చాకొలెట్ లో ఉండే అమినో ఆమ్లాలు అడ్రినాలిన్, డోపమైన్ అనే రసాయనాల విడుదలకు కారణమవుతాయి. అడ్రినాలిన్ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని, డోపమైన్ ఆనందాన్ని పెంచే హార్మోన్ గా పనిచేస్తాయి. ఇక వాటిలో ఉండే కొన్ని రసాయనాలు పురుషాంగము లోని రక్తనాళాల్లో ఉండే ఎండోలియం పని తీరును మెరుగుపరుస్తాయి. రక్తనాళాలను వ్యాకోచింప జేసి రక్త సరఫరా వేగంగా జరిగేలా చేసే " నైట్రిక్ ఆక్సైడ్" ఉత్పత్తికి తోడ్పడతాయి. కోకోవా ఎక్కువగా ఉండే బ్లాక్ చాకొలెట్ వాడితేనే ఫలితం బాగా ఉంటుంది .
 
 
 
 
 
 
==చాక్లెట్ - శృంగారవాంఛ==
చాక్లెట్ శృంగారప్రేరితం అన్నది చారిత్రక సత్యం. నాటి అజ్‌టెక్ రాజు మాంటెజుమా రోజుకి 50 కప్పుల చాక్లెట్ తాగేవాడట. ప్రియురాల్ని కలుసుకునేముందు మరీ ఎక్కువట. ఈ రాచపోకడే చివరకు [[ప్రేమికుల రోజు]]న ప్రేమికులు చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయానికి దారితీసింది. అయితే ప్రేమలో పడ్డప్పుడు విడుదలయ్యే ఫినైల్ ఇథైల్ ఎమీన్, శృంగార వాంఛను పెంచే ట్రిప్టోఫాన్ కకోవాలోనూ ఉంటాయని తేలింది. ఇదెలా ఉన్నా ఈ రెండూ ఆనందాన్ని కలిగించే సెరటోనిన్ విడుదలకు తోడ్పడతాయి.
==చాక్లెట్లు - ప్రపంచవ్యాప్త వినియోగము==
*ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల కోట్ల రూపాయల చాక్లెట్ ఉత్పత్తుల్ని వినియోగిస్తున్నారు. వీటిల్లో సగం వాటా అమెరికన్లదే. మిల్క్ చాక్లెట్లంటే వాళ్లకి మరీ ఇష్టం. వంటల్లోనూ చాక్లెట్ రుచిని కోరుకుంటున్నారు.
Line 71 ⟶ 76:
* ఏటా ప్రపంచవ్యాప్తంగా ఏడు బిలియన్ డాలర్ల విలువైన చాక్‌లెట్లు ఖర్చయిపోతున్నాయి.
*కకోవా చెట్ల స్వస్థలం దక్షిణ అమెరికా. దీన్ని కకావో అని పిలిచేవారు. వీటిని మొదట ఆల్మెక్ అమెరికన్లు గుర్తించారు. మాయన్లూ అజ్‌టెక్‌ల ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వీళ్లు కకోవా గింజల్నే కరెన్సీగా వాడేవారు.
*అరకిలోఅర కిలో చాక్లెట్ తయారీకి సుమారు 400 కకోవా గింజలు కావాలి. ఏటా ఆరు లక్షల టన్నుల గింజల్ని చాక్లెట్లకోసంచాక్లెట్ల కోసం వాడుతున్నారు.
*శక్తి కోసం నెపోలియన్ వెంట ఎప్పుడూ ఓ చాక్లెట్ ఉండేదట. జ్ఞాపకశక్తి పెరిగేందుకు రోజూ చాక్లెట్ పూత పూసిన 3 వెల్లుల్లి రెబ్బల్ని ఉదయాన్నే తినేవాడట రూజ్‌వెల్ట్.
*లండన్‌లోని ఆర్చిపెలాగో రెస్టారెంట్ మెనూలో చాక్లెట్ పూతపూసిన తేళ్లు ఉంటాయి.
Line 78 ⟶ 83:
 
==మూలాలు==
 
==బయటి లంకెలు==
* [https://www.facebook.com/chocolateyami I love chocolate and ice cream facebook page]
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు