చాకొలెట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
==ప్రపంచంలోనే ఖరీదైన చాక్లెట్లు==
చాక్లెట్లలో ఖరీదైన చాక్లెట్ల తీరే వేరు. నిప్‌షిల్ట్ ఫ్రిట్జ్ కంపెనీ 1999లో రూపొందించిన చాకొపొలాజి ప్రపంచంలోకెల్లా ఖరీదైనది. అత్యుత్తమ ట్రఫెల్, కకోవా బీన్స్‌తో తయారయ్యే దీన్ని ఆర్డరుమీద చేస్తారు. అరకిలో సుమారు రూ.2 లక్షలు. తరవాతి స్థానం సుమారు రూ.56 వేల ఖరీదు చేసే నోకా వింటేజ్ కలెక్షన్‌ది. దీనికోసం [[ట్రినిడాడ్]], [[ఈక్వెడార్]], [[వెనెజులా]], [[కోట్ డీవార్]] నుంచి కకోవా గింజల్ని సేకరిస్తారు. నాణ్యమైన కకోవా గింజలతోనూ 24 క్యారెట్ల బంగారు ఆకులతోనూ చేసే డెలాఫీది మూడో స్థానం. సుమారు రూ.33 వేలు. బార్ విషయానికొస్తే బంగారుపూత పూసిన క్యాడ్‌బరీస్ విస్పాదే ప్రథమస్థానం. దీని ఖరీదు రూ. లక్షా ఆరువేలు.
==చాకొలైట్చాకొలెట్ గురించి కొన్ని విశేశాలువిశేషాలు==
* చాక్‌లెట్ వాడకం అన్నది క్రీస్తుపూర్వం 100వ సంవత్సరం నుంచీ వుందని లెక్క తేల్చారు. ఆ కాలంలో దక్షిణ మెక్సికోలోని OLMECS అనే ఆటవికుల తెగ చాక్‌లెట్ పానీయాన్ని సేవించేవారని పరిశోధకులు తేల్చారు.
* 1528లో స్పానిష్ పరిశోధకుడు HERNANDO CORTEZ కోకా బీన్స్ మెక్కను దక్షిణ అమెరికా నుంచి స్పానిష్ రాజకుటుంబానికి బహుమతిగా తెచ్చాడట.
"https://te.wikipedia.org/wiki/చాకొలెట్" నుండి వెలికితీశారు