"ఏడిద నాగేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

చి (వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
==బాల్యం==
తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు [[1934]], [[ఏప్రిల్ 24]] న జన్మించాడు.<ref>ఈనాడు దినపత్రిక అక్టోబరు 5, 2015 </ref>
 
== రంగస్థల ప్రస్థానం ==
పాఠశాలలో ప్రదర్శించిన ఓ నాటకంలో ఆడ వేషంతో రంగస్థల ప్రవేశం చేశారు. ఆ నటనకు రజతపతకం సాధించిన ఉత్సాహంతో ‘విశ్వభారతి, ‘పరివర్తన’, ‘ఓటు నీకే’వంటి నాటకాల్లో నటించి మరిన్ని బహుమతులు పొందారు. కాకినాడలో డిగ్రీ చదువుతున్నప్పుడు [[వి.బి.రాజేంద్రప్రసాద్]], నటులు [[హరనాథ్]], [[మాడా]], కె.కె.శర్మల తో కలిసి కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి నాటక సంస్థని ప్రారంభించిపలు నాటకాలు ప్రదర్శించి నటించారు.
 
==కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1743513" నుండి వెలికితీశారు