ఏడిద నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
 
== రంగస్థల ప్రస్థానం ==
కాకినాడ మెటలారిన్‌ హైస్కూల్‌ లో ఫిఫ్త్‌ ఫారమ్‌ చదువుతుండగా స్కూల్‌ వార్షికోత్సవంలో లోభి నాటకంలో తొలిసారిగా ఏడిద అమ్మాయి వేషం వేశారు. దానికి సిల్వర్‌ మెడల్‌ను కూడా అందుకున్నారు. ఆ నటనకు రజతపతకం సాధించిన ఉత్సాహంతో ‘విశ్వభారతి, ‘పరివర్తన’, ‘ఓటు నీకే’వంటి నాటకాల్లో నటించి మరిన్ని బహుమతులు పొందారు. ఆ తర్వాత విజయనగరంలో ఇంటర్‌మీడియట్‌ చదువుతుండగా ‘కవిరాజు మెమోరియల్‌ క్లబ్‌’లో కొన్ని నాటకాలు ఆడారు. కాకినాడలో డిగ్రీపిఠాపురం చదువుతున్నప్పుడురాజాస్‌ కాలేజీలో బి.ఎ. ఎకనామిక్స్‌లో చేరిన నాగేశ్వరరావుకు అక్కడే ప్రముఖ దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌ పరిచయమయ్యారు. [[వి.బి.రాజేంద్రప్రసాద్]], నటులు [[హరనాథ్]], [[మాడా]], కె.కె.శర్మలశర్మ, వడ్డాది సూర్యనారాయణమూర్తిల తో కలిసి కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి నాటక సంస్థని ప్రారంభించిపలు నాటకాలు ప్రదర్శించి నటించారు.
 
==కుటుంబం==
"https://te.wikipedia.org/wiki/ఏడిద_నాగేశ్వరరావు" నుండి వెలికితీశారు