గంగరావి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
== ఉపయోగాలు ==
[[File:Gamgaraavi kaayalu five.JPG|thumb|left|గంగరావి కాయలు. (వనస్థలి పురం)]]
* గంగరావి కలపను బండి చక్రాలకు, పడవలకు, ఇళ్ళకు ఉపయోగిస్తారు.
* బెరడు నుంచి వచ్చే ద్రవాన్ని ఎర్ర రంగు, పువ్వులు/కాయలు నుంచి పసుపు రంగు తయారు చెయ్యడానికి ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/గంగరావి" నుండి వెలికితీశారు