కుండ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q859091 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఫైలు:makingpottery.jpg|thumb|right|250px|మట్టితో కుండను తయారుచేస్తున్న కుమ్మరి, [[టర్కీ]].]]
[[File:Earthern pots (2).JPG|thumb|left|కుండలు]]
 
'''కుండ''' లేదా '''కడవ''' ([[ఆంగ్లం]] Pot) సాధారణంగా ఇంట్లో ఉపయోగించే వస్తువు. మట్టితో కుండలను తయారుచేయువారిని [[కుమ్మరి]] అంటారు. కుండలను ఇంట్లో [[నీరు]] నిలువచేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా [[మొక్క]]లను పెంచడానికి మట్టితో తయారుచేయు కుండలను [[కుండీలు]] అంటారు. వీటిలో ఎక్కువగా పూలు పూసే చిన్న మొక్కలను పెంచడం వలన పూల కుండీలు అని పిలుస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/కుండ" నుండి వెలికితీశారు