ఫిబ్రవరి 14: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
== మరణాలు ==
* [[1779]]: [[జేమ్స్ కుక్]] ఆంగ్ల-నావికుడు, సముద్రయానికుడు, సాహస యాత్రికుడు. ఐరోపా మ్యాపులో ఓ మూడు ద్వీపాలను మొదటిసారిగా చేర్చాడు.(జ.1728)
* [[1973]]: [[యెర్రగుడిపాటి వరదరావు]], తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు
* [[1983]]: ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు [[రాజబాబు]]. [జ.1935]
*[[1984]]: [[సి.హెచ్. నారాయణరావు]], తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినిమా నటుడు. [జ.1913]
"https://te.wikipedia.org/wiki/ఫిబ్రవరి_14" నుండి వెలికితీశారు