కార్బోక్సిలిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''కార్బోక్సిలిక్ ఆమ్లం''' ఒక హైడ్రో కార్బన్ సమ్మేళనం<ref>[[Compendium of Chemical Terminology]], [http://goldbook.iupac.org/C00852.html carboxylic acids], accessed 15 January 2007.</ref>.కార్బొక్సిలిక్ సమూహాన్ని ((C(O)OH)కలిగిన సమ్మేళనాలను కర్బోక్సిలిక్ ఆమ్లాలని అందురు. కార్బోక్సిలిక్ ఆమ్లాల సాధారణ రసాయన సూత్రం పదం R−C(O)OH. ఇందులో R అను అక్షరం అణువులోని మిగతా భాగాన్ని సూచిస్తుంది. కర్బన రసాయన శాస్త్రంలో విసృతంగా లభించునవి కార్బోక్సిలిక్ ఆమ్లాలు.అమినో ఆమ్లం,అసిటిక్ ఆమ్లం(వినెగర్ గా) కూడా కార్నోక్సిలిక్ ఆమ్ల సమూహానికి చెందినవే.కార్బోక్సిలిక్ ఆమ్లాల లవణాలను,ఎస్టరులను కార్బోక్సిలేట్‌లు అందురు.
==నామీకరణ==
కార్బాక్సిలిక్కార్బోక్సిలిక్ ఆమ్లాలు సాధారణంగా ఈ క్రింది పట్టికలో తెలిపినట్లు పేర్లతో పిలువబడుతాయి. సాధారణ నామీకరణ ఉన్నప్పటికీ ఐ.యు.పి.ఎ.సి నామాలతో వాటిని పిలుస్తారు. ఉదాహరణకు [[బ్యుట్రిక్ ఆమ్లం]] (C<sub>3</sub>H<sub>7</sub>CO<sub>2</sub>H) ఐ.యు.పి.ఎ.సి నామావళి ప్రాకారం బ్యుటనోయిక్ ఆమ్లంగా పిలువబడుతుంది.<ref>Organic Chemistry IUPAC Nomenclature. Rules C-4 Carboxylic Acids and Their Derivatives. http://www.acdlabs.com/iupac/nomenclature/79/r79_24.htm</ref>
 
కార్బాక్సిలిక్కార్బోక్సిలిక్ ఆనయాన్ R-COO<sup>–</sup> సాధారణంగా నామం చివరన చేరిన పదం గా ''-ate'' ను ఉపయోగిస్తారు. కనుక ఎసిటిక్ ఆమ్లములో గల అయానును అసిటేట్ అయాన్ అందురు. ఐ.యు.పి.అ.సి నామీకరణ విధానంలో కార్బాక్సిలిక్కార్బోక్సిలిక్ ఆమ్లం చివర ''-ఓయిక్ ఆమ్లం'' అని వస్తుంది. (ఉదా: ఆక్టాడెకనోయిక్ ఆమ్లం). సాధారణ నామీకరణ విధానంలో పూర్వ పదంగా ''-యిక్ అమ్లం'' ఉంటుంది. (ఉదా:స్టియరిక్ ఆమ్లం)
{|class = "wikitable"
|+Straight-chained, saturated carboxylic acids