సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 312:
* [[షట్ స్త్రీ రక్షకులు]] : 1.భర్త, .2 తంద్రి. 3. కొడుకు. 4.సోదరుడు. 5. పినతండ్రి. 6. మేనమామ
* [[షట్ గుణములు]] : 1. శక్తి. 2. జ్ఞానము. 3. బలము. 4. ఐశ్వర్యము. 5. తేజము
* [[షడ్భావవికారాలు]] : 1.గర్భంలో ఉండడం 2. జన్మించడం 3. పెరగడం 4. ముదియడం (ముసలివారు కావడం) 5. కృశించడం 6. మరణించడం
* [[షడ్శరీరాంగములు]] : 1.(మనుష్యుల యందు) జ్ఞానము, ధైర్యము, మహత్మ్యము, యశస్సు, శ్రీ, వైరాగ్యము శిరస్సు, 2. మధ్యము, 3. కుడిచేయి, 4. ఎడమచేయి. 5. కుడికాలు, 6. ఎడమకాలు.
* [[షట్శివ లింగములు]] : (రావణ ప్రతిష్టితము) 1. వైద్యనాధ లింగము. 2. వక్రేశ్వర నాధ లింగము. 3. సిద్ధి నాధ లింగము. 4. తారకేశ్వర లింగము. 5. ఘటేశ్వర లింగము. 6. కపిలేశ్వర లింగము.