"వికీపీడియా:అన్వేషణ" కూర్పుల మధ్య తేడాలు

(yarrana writer)
(వికీపీడియా:శోధించడం వ్యాస విలీనం)
{{విలీనము ఇక్కడ|శోధించడం}}
{{అడ్డదారి|[[WP:SEARCH]]<br>[[WP:S]]}}
ఈ వ్యాసం [[సహాయము:Contents|సహాయం]] పేజీల లోని ఒక భాగం.
 
'''అన్వేషణ''' అనగా సమాచారాన్ని త్వరగా పొందడానికి వెదికే సులువైన మార్గం వెతకడమే. అక్కడ సమాచారము టైపు కొట్టి (ఉదా: తెలుగు) భూతద్దం లాంటి బొమ్మ మీద లేక ఎంటర్ నొక్కండి. మీట నొక్కండి. ఇది వికీ వ్యాసము [[తెలుగు]] కు తీసుకు వెళుతుంది. అక్కడ తెలుగుకు సంబందించిన వ్యాసం చూడొచ్చు. ఒకవేళ వ్యాసము లేకపోతే, అన్వేషక యంత్రం పాఠ్య విషయాలలో వెతుకుతుంది. నేరుగా వెతకాలంటే [[ప్రత్యేక:అన్వేషణ]] వాడండి.
;వికీపీడియాను శోధించే మార్గాలలో కొన్ని కింద ఉన్నాయి:
 
* వ్యాసాల కొరకు వెదకండి. పేజీలో ఉన్న అన్వేషణ పెట్టెలో (వెతుకు అని రాసివుంటుంది) రాసి మీట నొక్కండి. [[వికీపీడియా:Searching|అన్వేషణలో సహాయం]] చూడండి.
* వ్యాసం నుండి వ్యాసానికి ఉండే లింకులను అనుసరించండి.
* ఏదో ఒక పేజీ చూడాలంటే, '''[[Special:Random|యాదృఛ్ఛిక పేజీ]]''' లింకును నొక్కండి. దాని వలన Random గా, అంటే నిర్దిష్టమైన గమ్యం లేకుండా, ఏదో ఒక పేజీ వస్తుంది.
* వివిధ [[వికీపీడియా:Categories|వర్గాలను]] శోధించండి. [[వికీపీడియా:Browse|శోధన]] చూడండి.
* [[Special:Recentchanges|ఈ మధ్య జరిగిన మార్పులు]] చూడండి. ఎడమ పక్కన ఉన్న '''''ఇటీవలి మార్పులు ''''' ను నొక్కండి.
* మీ [[Special:Watchlist|వీక్షణ జాబితా]] సాయంతో ఏదైనా ఒక పేజీ లో జరిగిన మార్పులను చూడండి ([[Special:Userlogin‌|లాగిన్‌]] అయి ఉన్నపుడు మాత్రమే). పైన ఉన్న '''''వీక్షణ జాబితా ''''' నొక్కండి. [[వికీపీడియా:Watchlist_help|వీక్షణ జాబితా సహాయం]] చూడండి.
* ఒక పేజీతో లింకులున్న ఇతర పేజీ లను చూడండి: '''''ఇక్కడికి లింకున్న పేజీలు'''''ను నొక్కండి.
* [[Special:Specialpages|ప్రత్యేక పేజీలు]] వాడండి. '''''ప్రత్యేక పేజీలు '''''ను నొక్కండి.
== అయోమయ నివృత్తి మరియు దారి మళ్లింపు ==
మీరు టైపు చేసే పదానికి ఎక్కువ అర్థాలు వుంటే అప్పుడు [[వికీపీడియా:అయోమయ నివృత్తి|అయోమయ నివృత్తి]] పేజీకు వెళ్తుంది. ఉదా: [[చలం]] దానివలన మీరు సులభంగా మీకు కావలసిన విషయం దగ్గరికి చేరుతారు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1744500" నుండి వెలికితీశారు