"తిరుపతి" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
*'''[[తలకోన]]:''' పచ్చటి అటవీ అందాలకు ఆలవాలం తిరుమల గిరులకు ముఖద్వారం తలకోన. 270 అడుగుల ఎత్తు నుంచి దుమికే అక్కడి జలపాత సౌందర్యాన్ని చూసితీరాల్సిందే కానీ వర్ణించడానికి పదాలు చాలవు. తిరుపతి నుంచి ఇక్కడికి 40కిలోమీటర్ల దూరం.
*'''[[కళ్యాణీ డ్యాం]] :'''
తిరుపతి పట్టణ ప్రజల తాగునీటి అవసరమునకు ఇది సువర్ణముఖి మీద తిరుమల కొండనానుకొని కట్టబడింది. ప్రస్తుతము తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తాగే నీరు పట్టణానికి అందిస్తున్నారు.
*'''[[కాణిపాకం]] :''' తిరుపతికి సుమారు 90 కిలోమీటర్లు దూరంలో ఉన్నది
*'''[[శ్రీకాళహస్తీ]]'' తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది.
74

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1744562" నుండి వెలికితీశారు