"తిరుపతి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
|leader_title_3 = మేయర్
|leader_name_3 =
|civic_agencycivicagency = తిరుపతి పురపాలక సంస్థ(ఎం.సి.టి)
|planning_agency = తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ (తుడా)
|altitude = 161
[[బొమ్మ:Tptgkoneru.JPG|thumb|right|240px|గోవిందరాజ స్వామి కోనేరు]]
[[File:Tirupati Rly. Station.JPG|thumb|కుడి|తిరుపతి రైల్వే స్టేషను]]
*'''[[గోవిందరాజస్వామి ఆలయం, తిరుపతి|గోవిందరాజ స్వామి దేవాలయం:]]''' తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదా అనిపించే అద్భుత [[రాజగోపురం]]తో తిరుపతికే ప్రత్యేక శోభను కలుగజేస్తున్న గోవిందరాజస్వామి ఆలయం ఉంది. క్రీ.శ. 1130లో [[రామానుజాచార్యులు]] ఈ ఆలయాన్ని భక్తజనాంకితం చేశారు. ఈ [[రాజగోపురం|రాజగోపురాన్ని]] 1624లో స్వామిభక్తుడు [[మట్లి అనంతరాజు]] నిర్మించారు. గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అనేకానేక ఆలయాలు ఉన్నాయి. గతంలో ఇది [[శ్రీకృష్ణ ఆలయం]] అయినా, నాటి మూలవిరాట్‌ అయిన [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణుని]] మీద తురుష్కుల విధ్వంస చర్యలవల్ల ఆ విగ్రహం పూజార్హత కోల్పోవటంతో, ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరమయిందని అంటారు. తిరుమలలోని [[శ్రీ వేంకటేశ్వరుడు|వేంకటేశ్వరుని]] పెద్దన్నగా భక్తులు కొలిచే గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొన్ని పూజలూ పునస్కారాలూ తిరుమల ఆలయ పూజలతో ముడిపడి ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారి తలకింద ఒక పెద్ద కుంచం ఉంటుంది. వేంకటేశ్వరుడు తన వివాహ సమయంలో, [[కుబేరుడు|కుబేరుడి]] వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో, సరిగ్గా తీర్చే బాధ్యతలో నిమగ్నమయిన గోవిందరాజస్వామి, ఆ ధనాన్ని కొలిచి కొలిచి అలసిసొలసి, రవ్వంత విశ్రమిస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహం!
*'''[[కోదండ_రామాలయం, తిరుపతి|కోదండ రామాలయం]]:''' ఈ [[ఆలయం]]లోని ప్రత్యేకత ఏమిటంటే, [[సీత|సీతమ్మతల్లి]] [[రామావతారము|రాములవారికి]] కుడివైపున ఉండటం! ఇది [[వైఖానసశాస్త్రం|వైఖానసశాస్త్ర]] సంప్రదాయం. భద్రాచల రాముడి విగ్రహాన్ని మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకొంటే, అక్కడ సీతమ్మతల్లి, రాములవారి ఎడమవైపు తొడమీద కూర్చున్నట్లున్న దృశ్యం గుర్తొస్తుంది!
*'''[[కపిలతీర్థం]]:'''కపిల మహాముని యొక్క తపోఫలితానికి మెచ్చి ఈశ్వరుడు ఆవిర్భవించిన క్షేత్రం. టిటిడి యొక్క పర్యవేక్షణలో ఉన్న ఆలయాలలో ఈ ఆలయం కూడ చెప్పుకోదగినది. తిరుమల గిరులకు ఆనుకొని ఉన్న ఈ ఆలయం మరియు ఇక్కడి జలపాతాలు మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. తిరుపతిలో దర్శించదగిన ఆలయాలలో ఇది చెప్పుకోతగినది.
*'''వరదరాజ స్వామి దేవాలయం:'''ఇది [[కపిల తీర్థం రోడ్డు]] లేదా [[కే టీ రోడ్డు]] లో ఉన్నది. 1990 ల ప్రాంతంలో ఈ గుడిని జీర్ణోధరణ గావించినారు. ఇక్కడ సన్నిధి లో శ్రీ నృసింహస్వామి మరియు శ్రీ సుదర్శనచక్రతాళ్వార్లు ఏకశిల నందు పూజలందుకుంటున్నారు. శ్రీ సుదర్శనచక్రతాళ్వార్లు గోవిందరాజస్వామి దేవాలయం సన్నిధి నందు కూడా పూజలందుకుంటున్నారు.
*'''జీవకోన:'''జీవకోన కపిల తీర్తానికి కొంచెం దూరంలో వున్న తిరుపతి రూరల్ మండలం. ఇక్కడ ప్రకృతి సహజసిద్దంగ ఏర్పడ్డ శివలింగం చూడవచ్చు. కొండపక్కన అటవీ ప్రాంతంలో జాలువారేజలపాతం మద్య ఈశ్వరుని దర్శనం అద్బుతం.
*'''[[అంతర్జాతీయ_కృష్ణ_చైతన్య_సంఘం|ఇస్కాన్ దేవాలయం]]:''' ప్రేమకు ప్రతిరూపాలైన రాధాకృష్ణుల ( అష్టసఖి సమేత) దేవాలయం ఇది. భక్తుల నాట్యవిన్యాసాలతో నిత్యం కలకలాడుతు ఉంటుంది. భక్తులు చేసే నాట్యమునకు భూమి స్పందించినట్లు ఉంటుంది.
''
*'''ఇస్కాన్ దేవాలయం:''' ప్రేమకు ప్రతిరూపాలైన రాధాకృష్ణుల ( అష్టసఖి సమేత) దేవాలయం ఇది. భక్తుల నాట్యవిన్యాసాలతో నిత్యం కలకలాడుతు ఉంటుంది. భక్తులు చేసే నాట్యమునకు భూమి స్పందించినట్లు ఉంటుంది.
[[దస్త్రం:Sri vari padala mamdapam.JPG|thumb|240px|అలిపిరి వద్ద శ్రీవారి పాదాల మండపము]]
 
 
*'''చంద్రగిరి కోట:''' తిరుపతికీ [[చంద్రగిరి]] పాలకులకూ అవినాభావ సంబంధం ఉండేది. తిరుమల ఆలయంలో నైవేద్య ఘంటికా రావాన్ని విన్న తర్వాతనే చంద్రగిరి పాలకులు ఏ ఆహారాన్ని అయినా ముట్టేవారట. అలనాటి [[చంద్రగిరి]] వైభవాన్ని కనులారా చూడాలంటే... అక్కడ ప్రతిరోజూ జరిగే లైట్‌ అండ్‌ సౌండ్‌ షోకు వెళ్ళాల్సిందే.
*'''హార్స్‌లీహిల్స్‌[[హార్సిలీ కొండలు|హార్సలి హిల్స్]]:''' తిరుపతికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1265 మీటర్ల ఎత్తులో హార్స్‌లీహిల్స్‌ ఉంది. అంత ఎత్తున విడిదిగృహాన్ని కట్టించుకున్న అప్పటి కడపజిల్లా కలెక్టర్‌ డబ్ల్యు.డి.హార్స్‌లీ పేరు మీద ఆ కొండల ప్రాంతాన్ని ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆంధ్రా ఊటీగా పేరుపొందింది.
*'''[[తలకోన]]:''' పచ్చటి అటవీ అందాలకు ఆలవాలం తిరుమల గిరులకు ముఖద్వారం తలకోన. 270 అడుగుల ఎత్తు నుంచి దుమికే అక్కడి జలపాత సౌందర్యాన్ని చూసితీరాల్సిందే కానీ వర్ణించడానికి పదాలు చాలవు. తిరుపతి నుంచి ఇక్కడికి 40కిలోమీటర్ల దూరం.
*'''[[కళ్యాణీ డ్యాండ్యాము]] /[[కళ్యాణి ఆనకట్ట]]:'''తిరుపతి పట్టణ ప్రజల తాగునీటి అవసరమునకు ఇది సువర్ణముఖి మీద తిరుమల కొండనానుకొని కట్టబడింది. ప్రస్తుతము తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తాగే నీరు పట్టణానికి అందిస్తున్నారు.
*'''[[కాణిపాకం]] :''' తిరుపతికి సుమారు 90 కిలోమీటర్లు దూరంలో ఉన్నది
*'''[[శ్రీకాళహస్తి]]:''' తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది.
*'''[[తిరుచానూరు]]:''' తిరుపతికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో వున్నది.
*'''[[శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట ]]:'''తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరం లొ వున్నది.అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంట లో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అందమైన చిన్న ఆలయం ఇది.
*'''[[శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయ గుంట ]]. చిత్తూరు జిల్లా.
అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం ముందున్న, ఆలయ వివరాలు తెలిపే బోర్డు
అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరాలయం ప్రధాన గోపురం
అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంట లో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అందమైన చిన్న ఆలయం ఇది.
 
==పరిపాలన==
*[[తిరుపతి పట్టణ మండలం]]
 
==బయటిబాహ్య లింకులు==
* [http://www.tirumala.org టి. టి. డి వారి సైటు]
* [http://www.omnamovenkatesaya.com తిరుమల తిరుపతి దేవస్థానం వార్తలు]
==వనరులు==
{{మూలాలజాబితా}}
==మూలలు==
{{మూలాలజాబితా}}
 
==మూలాలు==
==మూసలు==
*{{wikivoyage|Tirupati| తిరుపతి }}
{{తిరుమల తిరుపతి}}
74

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1744777" నుండి వెలికితీశారు