"తిరుపతి" కూర్పుల మధ్య తేడాలు

1,031 bytes added ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
*'''[[ముక్కోటి]]:''' ఈ అలయము తిరుపతి.... చంద్రగిరి రహదారిలో తిరుపతికి నాలుగు కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నది ఒడ్డున వున్నది.ప్రసిద్ధి గాంచినది, మరియు కచ్చితంగా చూడవలసిన మహిమాన్విత శివాలయము.చంద్రగిరి మండలంలో వెలసిన పవిత్ర స్థలం, ఈ శివాలయం.
[[File:SWETA building. Tirupati (1).JPG|thumb|కుడి|తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఎదురుగా వున్న స్వేత భవనము. ఇది ఒక గ్రంధాలయం]]
*'''[[కాణిపాకం]] :''' తిరుపతికి సుమారు 90 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.
 
*'''[[శ్రీకాళహస్తి]]:''' తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది.
*'''[[తిరుచానూరు]]:''' తిరుపతికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో వున్నది.
*'''[[యోగిమల్లవరం]]:'''ఈ గ్రామం తిరుపతికి 4 కి.మీ. దూరం లో వున్న అతి పురాతన గ్రామం. ఇక్కడ అతి పురాతన శివుని దేవాలయం వుంది,మూల విరాట్టు పరాశరేశ్వర స్వామి
*'''[[గుడిమల్లం]]:''' ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం కలదు. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు.గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.
*'''[[శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట ]]:'''తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరం లొ వున్నది.అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంట లో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అందమైన చిన్న ఆలయం ఇది.
==తిరుపతి చుట్టుపక్కల చూడదగిన విశేషాలు==
[[బొమ్మ:Tptrlystation.JPG|thumb|right|240px|తిరుపతి రైల్వే స్టేషను ముఖద్వారం]]
*'''[[తలకోన]]:''' పచ్చటి అటవీ అందాలకు ఆలవాలం తిరుమల గిరులకు ముఖద్వారం తలకోన. 270 అడుగుల ఎత్తు నుంచి దుమికే అక్కడి జలపాత సౌందర్యాన్ని చూసితీరాల్సిందే కానీ వర్ణించడానికి పదాలు చాలవు. తిరుపతి నుంచి ఇక్కడికి 40కిలోమీటర్ల దూరం.
*'''[[కళ్యాణీ డ్యాము]] /[[కళ్యాణి ఆనకట్ట]]:'''తిరుపతి పట్టణ ప్రజల తాగునీటి అవసరమునకు ఇది సువర్ణముఖి మీద తిరుమల కొండనానుకొని కట్టబడింది. ప్రస్తుతము తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తాగే నీరు పట్టణానికి అందిస్తున్నారు.
*'''[[ఏర్పేడు|శ్రీ శుకబ్రహ్మశ్రమమం]]:'''తిరుపతి నుండి 20 కి.మీ.ల దూరంలో ఉన్నది.మలయాళస్వామి ఆశ్రమం అని కూడా పిలుస్తారు.
*'''[[కాణిపాకం]] :''' తిరుపతికి సుమారు 90 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.
*'''[[శ్రీకాళహస్తి]]:''' తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది.
*'''[[తిరుచానూరు]]:''' తిరుపతికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో వున్నది.
*'''[[యోగిమల్లవరం]]:'''ఈ గ్రామం తిరుపతికి 4 కి.మీ. దూరం లో వున్న అతి పురాతన గ్రామం. ఇక్కడ అతి పురాతన శివుని దేవాలయం వుంది,మూల విరాట్టు పరాశరేశ్వర స్వామి
*'''[[శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట ]]:'''తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరం లొ వున్నది.అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంట లో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అందమైన చిన్న ఆలయం ఇది.
 
==పరిపాలన==
* [http://www.tirumala.org టి. టి. డి వారి సైటు]
* [http://www.omnamovenkatesaya.com తిరుమల తిరుపతి దేవస్థానం వార్తలు]
* [http://www.srisukabrahmashram.in శ్రీ శుకబ్రహ్మశ్రమమం]
==వనరులు==
{{మూలాలజాబితా}}
74

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1744782" నుండి వెలికితీశారు