"తిరుపతి" కూర్పుల మధ్య తేడాలు

*'''[[కాణిపాకం]] :''' తిరుపతికి సుమారు 90 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.
*'''[[శ్రీకాళహస్తి]]:''' తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది.
*'''[[తిరుచానూరు]]:''' తిరుపతికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో వున్నది.
*'''[[యోగిమల్లవరం]]:'''ఈ గ్రామం తిరుపతికి 4 కి.మీ. దూరం లో వున్న అతి పురాతన గ్రామం. ఇక్కడ అతి పురాతన శివుని దేవాలయం వుంది,మూల విరాట్టు పరాశరేశ్వర స్వామి
*'''[[గుడిమల్లం]]:''' ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం కలదు. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు.గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.
*'''[[శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట ]]:'''తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరం లొ వున్నది.అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంట లో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అందమైన చిన్న ఆలయం ఇది.
*'''[[శ్రీ వేదనారాయణస్వామి ఆలయం|శ్రీ వేదనారాయణస్వామి ఆలయం, నాగలాపురం]]''': తిరుపతి నుండి 70 కి.మీ. దూరం లొ ఉన్నది.
 
==తిరుపతి చుట్టుపక్కల చూడదగిన విశేషాలు==
[[బొమ్మ:Tptrlystation.JPG|thumb|right|240px|తిరుపతి రైల్వే స్టేషను ముఖద్వారం]]
74

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1744784" నుండి వెలికితీశారు