తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
*'''[[ముక్కోటి]]:''' ఈ అలయము తిరుపతి.... చంద్రగిరి రహదారిలో తిరుపతికి నాలుగు కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నది ఒడ్డున వున్నది.ప్రసిద్ధి గాంచినది, మరియు కచ్చితంగా చూడవలసిన మహిమాన్విత శివాలయము.చంద్రగిరి మండలంలో వెలసిన పవిత్ర స్థలం, ఈ శివాలయం.
[[File:SWETA building. Tirupati (1).JPG|thumb|కుడి|తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఎదురుగా వున్న స్వేత భవనము. ఇది ఒక గ్రంధాలయం]]
*'''[[కాణిపాకం]] :''' తిరుపతికి సుమారు 9070 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.
*'''[[శ్రీకాళహస్తి]]:''' తిరుపతికి సుమారు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది.
*'''[[యోగిమల్లవరం]]:'''ఈ గ్రామం తిరుపతికి 4 కి.మీ. దూరం లో వున్న అతి పురాతన గ్రామం. ఇక్కడ అతి పురాతన శివుని దేవాలయం వుంది,మూల విరాట్టు పరాశరేశ్వర స్వామి
*'''[[గుడిమల్లం]]:''' ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం కలదు. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు.గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు.
*'''[[శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట ]]:'''తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరం లొ వున్నది.అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో అప్పలాయ గుంట లో వెలసిన శ్రీ వేంకటేశ్వారాలయం ఒకటి. ఒక చిన్న పల్లెలో పంట పొలాలమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసిన అందమైన చిన్న ఆలయం ఇది.
*'''[[శ్రీ వేదనారాయణస్వామి ఆలయం|శ్రీ వేదనారాయణస్వామి ఆలయం, నాగలాపురం]]:''': తిరుపతి నుండి 70 కి.మీ. దూరం లొ ఉన్నది.
*'''[[బోయకొండ గంగమ్మ]]:'''తిరుపతికి సుమారు 120 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.
*'''అష్టలక్ష్మీ ఆలయం:'''తిరుపతికి సుమారు 75 కిలోమీటర్లు దూరంలో ఉన్న వేపంజెరి అను గ్రామం లొ కలదు.
*'''[[అరగొండ#ఆలయాలు|అర్ధగిరి శ్రీ వీరాంజనేయ దేవాలయం]]:'''తిరుపతికి సుమారు 85 కిలోమీటర్లు దూరంలో ఉన్నది.
 
==తిరుపతి చుట్టుపక్కల చూడదగిన విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/తిరుపతి" నుండి వెలికితీశారు