రావినూతల శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1936 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రావినూతల శ్రీరాములు''' బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత. శ్యామప్రియ ఇతని కలం పేరు. ఇతడు వృత్తిరీత్యా సబ్-రిజిస్ట్రారుగా సేవలందించి పదవీవిరమణ పొందినాడు. ఇతడు [[1936]], [[అక్టోబరు 12]]న [[ప్రకాశం జిల్లా]][[పమిడిపాడు (కొరిశపాడు)|పమిడిపాడు]]లో జన్మించాడు. బి.ఎ. పట్టభధ్రుడు.
==రచనలు==
# మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య జీవితచరిత్ర<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0012/652&first=1&last=71&barcode=2020120012647| డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మహాత్యాగి పుస్తకప్రతి]</ref>