"పదండి ముందుకు (1962 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
producer= తుమ్మల కృష్ణమూర్తి|
}}
'''పదండి ముందుకు''' వి.మదుసూధనరావు దర్శకత్వంలో తుమ్మల కృష్ణమూర్తి నిర్మాణంలో [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]], [[జమున (నటి)|జమున]] ప్రధానపాత్రల్లో నటించిన 1962నాటి తెలుగు చలనచిత్రం. తర్వాతికాలంలో సూపర్ స్టార్ గా పేరుపొందిన [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] తొలిగా ఈ సినిమాలోనే చిన్నపాత్రతో పరిచయమయ్యారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1745484" నుండి వెలికితీశారు