"పదండి ముందుకు (1962 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

'''పదండి ముందుకు''' వి.మదుసూధనరావు దర్శకత్వంలో తుమ్మల కృష్ణమూర్తి నిర్మాణంలో [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]], [[జమున (నటి)|జమున]] ప్రధానపాత్రల్లో నటించిన 1962నాటి తెలుగు చలనచిత్రం. తర్వాతికాలంలో సూపర్ స్టార్ గా పేరుపొందిన [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] తొలిగా ఈ సినిమాలోనే చిన్నపాత్రతో పరిచయమయ్యారు.
 
== నిర్మాణం ==
=== నటీనటుల ఎంపిక ===
ఎల్వీ ప్రసాద్ తీయబోయిన కొడుకులు కోడళ్ళు సినిమా ఆగిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న [[ఘట్టమనేని కృష్ణ]]ని ఈ సినిమాలో చిన్న పాత్రకు తీసుకున్నారు.
==పాటలు==
 
 
 
# పదండి ముందుకు పదండి తోసుకు కదం - ఘంటసాల,మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - రచన: శ్రీశ్రీ
# మనసు మంచిది వయసు చెడ్డది రెండుకలసి కళ్ళలోన చేసేను - ఘంటసాల,సుశీల - రచన: ఆత్రేయ
# మేలుకో సాగిపో బంధనాలు తెంచుకో - ఘంటసాల,మాధవపెద్ది, ఎ.పి.కోమల బృందం - రచన: దాశరధి
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1745485" నుండి వెలికితీశారు