అమరచింత సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
== భౌగళిక స్వరూపం ==
అమరచింత సంస్థానం ప్రస్తుతపు [[మహబూబ్ నగర్ జిల్లా]] లో [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూరు]] రాజధానిగా ఉండేది. మొత్తం 69 గ్రామాలతో 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉండేది. సంస్థానానికి దక్షిణాన [[గద్వాల సంస్థానము]] ఉండేది, దక్షిణ సరిహద్దున [[కృష్ణానది]] ప్రవహిస్తూండేది.<ref name="ఆంధ్ర సంస్థానములు సాహిత్యపోషణ">{{cite book|last1=తూమాటి|first1=దొణప్ప|authorlink1=తూమాటి దొణప్ప|title=ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణ|date=ఆగస్టు 1969|publisher=ఆంధ్రవిశ్వవిద్యాలయం|location=విశాఖపట్టణం|pages=33-39|edition=1|language=తెలుగు|chapter=ముఖ్య సంస్థానములు}}</ref>
== ఆర్థిక వ్యవస్థ ==
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/అమరచింత_సంస్థానం" నుండి వెలికితీశారు