"ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్" కూర్పుల మధ్య తేడాలు

ఐసిస్‌ వ్యాస విలీనం
చి (clean up using AWB)
(ఐసిస్‌ వ్యాస విలీనం)
|footnotes = <!-- For generic non-numbered footnotes -->
}}
'''ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ ది లెవంట్ ''' ఒక తీవ్రవాద సంస్థ. మనదేశంలో దీని కార్యకలాపాలను 2014 డిసెంబరు 16న ప్రభుత్వం నిషేధం విధించింది <ref>{{cite web |url= hhttp://www.eenadu.net/Homeinner.aspx?item=break149|title=భారత్ లో ఇస్లామిక్ స్టేట్ పై నిషేధం |date= 16 డిసెంబర్ 2014|website= www.eenadu.net|publisher=[[ఈనాడు]] |accessdate=16 డిసెంబర్ 2014}}</ref> ఐసిస్‌ అంటే ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ సిరయా అండ్‌ ఇరాక్‌ , ఐసిస్‌ సంస్థ ఇరాక్‌, సిరియాల్లో చురుకుగా పనిచేస్తున్న సున్నీ తెగకు చెందిన జిహాదీ సంస్థ. ఇరాక్‌, సిరియాలలో సున్నీలు నివసిస్తున్న ప్రాంతాలతో పాటు లెబనాన్‌, ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, సైప్రస్‌, దక్షిణ టర్కీలకు చెందిన భూభాగంలో ఇస్లామిక్ సల్తానేట్ స్వత్రంత్ర రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో ఆ సంస్థ పనిచేస్తోంది. ఇరాక్‌పై అమెరికా చేసిన దురాక్రమణ యుద్ధ సమయంలో ఈ సంస్థ ఆవిర్భవించింది. 2004 నుంచి అల్‌ఖైదాతో కలసి పనిచేసినప్పటికీ 2014లో ఆ సంస్థతో తెగదెంపులు చేసుకుంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1746357" నుండి వెలికితీశారు